"మీరు మాకు ఓటు ఇవ్వండి,మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్నిఇస్తాము ". న్యూ ఇండియా పార్టీ
PRESS NOTE TO,THE EDITOR.. "మీరు మాకు ఓటు ఇవ్వండి,మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్నిఇస్తాము ". న్యూ ఇండియా పార్టీ రాబోయే 2019 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ మరియు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో అన్ని స్థానాల్లో పోటి చేయడానికి సన్నిద్ధమయ్యింది. రాబోయే ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్య పద్దతిలో న్యూ ఇండియా పార్టీ తరపున పోటీ చేయబోయే అన్ని స్థానాల పార్టీ అభ్యర్థుల పూర్తి ఖర్చును పార్టీ స్వయంగా భరిస్తుంది . భారత ప్రజలకు ఆర్ధిక స్వేచ్ఛ కల్పించాలన్నది న్యూ ఇండియా పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం అదే మా ఎజెండా.ఈ అంశాన్ని న్యూ ఇండియా పార్టీ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాము. భారత దేశంలో ఆర్ధిక స్వాతంత్య్రం కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్న శ్రీ భరత్ గాంధీ గారికి మరియు MOVEMENT FOR ECONOMIC FREEDOM జాతీయ అధ్యక్షులు జయ ప్రకాష్ భారత్ గారికి న్యూ ఇండియా పార్టీ లిఖిత పూర్వక పూర్తి మద్దతు తెలుపుతూ వారి సిద్ధాంతాలను అమలు పరుస్తాము తెలియజేస్తున్నాము. "మీరు మాకు ఓటు ఇవ్వండి,మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇస్తాము ".భారత దేశ ఓటర్ ప్రజలకు ఆర్ధిక స్వాతంత్య్రం కేవలం న్యూ ఇండియా ప...