"మీరు మాకు ఓటు ఇవ్వండి,మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇస్తాము ".NEW INDIA PARTY
PRESS INVITATION
TO,
THE EDITOR…
DATE :
16 APRIL 2017
PLACE:
NSS BUILDING, HYDERABAD.TIME :
11.30 AM
CONDUCTED BY: NEW INDIA PARTY
SUBJECT : “NEW
INDIA PARTY” IS GOING TO PARTICIPATE IN COMING 2019 ELECTION TELANGANA AND
ANDHRA PRADESH STATE.
"మీరు మాకు ఓటు ఇవ్వండి,మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇస్తాము ".
న్యూ ఇండియా పార్టీ రాబోయే 2019 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ మరియు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో అన్ని స్థానాల్లో పోటీచేయడానికి సన్నిద్ధమయింది. రాబోయే ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్య పద్దతిలో న్యూ ఇండియా పార్టీ తరపున పోటీ చేయే బోయే అన్ని స్థానాల పార్టీ అభ్యర్థుల పూర్తి ఖర్చును పార్టీ స్వయంగా భరిస్తుంది .
భారత ప్రజలకు ఆర్ధిక స్వేచ్ఛ కల్పించాలన్నది న్యూ ఇండియా పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం అదే మా ఎజెండా.ఈ అంశాన్ని న్యూ ఇండియా పార్టీ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాము.
WE REQUEST YOU TO PLEASE ATTEND AND GIVE YOUR SUPPORT.
"మీరు మాకు ఓటు ఇవ్వండి,
మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇస్తాము ".
# న్యూ ఇండియా పార్టీ రాబోయే 2019 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ మరియు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో అన్ని స్థానాల్లో పోటీచేయడానికి సన్నిద్ధమయింది. రాబోయే ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్య పద్దతిలో న్యూ ఇండియా పార్టీ తరపున పోటీ చేయే బోయే అన్ని స్థానాల పార్టీ అభ్యర్థుల పూర్తి ఖర్చును పార్టీ స్వయంగా భరిస్తుంది .
# భారత ప్రజలకు ఆర్ధిక స్వేచ్ఛ కల్పించాలన్నది న్యూ ఇండియా పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం అదే మా ఎజెండా.ఈ అంశాన్ని న్యూ ఇండియా పార్టీ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాము.
# భారత దేశంలో ఆర్ధిక స్వాతంత్య్రం కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్న శ్రీ భరత్ గాంధీ గారికి మరియు మూవ్మెంట్ ఫర్ ఎకనామిక్ ఫ్రీడమ్ (MOVEMENT FOR ECONOMIC FREEDOM)అధ్యక్షులు జయ ప్రకాష్ భారత్ గారికి న్యూ ఇండియా పార్టీ లిఖిత పూర్వక పూర్తి మద్దతు తెలుపుతూ వారి సిద్ధాంతాలను అమలు పరుస్తాము.
"మీరు మాకు ఓటు ఇవ్వండి,మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇస్తాము ".
భారత దేశ ఓటర్ ప్రజలకు ఆర్ధిక స్వాతంత్య్రం కేవలం న్యూ ఇండియా పార్టీ ద్వారానే సాధ్యం .
ప్రియతమా ఓటర్ లారా ఆర్ధిక స్వాతంత్ర్య సాధన కోసం ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా పోరాడుదాం “ ఓటర్ షిప్ హక్కు ను సాధించు కొందాం.”
దేశ సంపదలో ప్రతి VOTER ని భాగస్వామ్యం చేద్దాం .
“ నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యాన్ని సాధిద్దాం” .
ప్రతి ఒక్క ఓటరు ఆత్మ గౌరవంతో ,పూర్తి ఆర్ధిక స్వాతంత్ర్య హక్కుతో జీవించాలి.
Jayaprakash bharat
Aardhika
swathnthrya undyama adyakshulu
85229 88826,9441
25 65 45.
.
జయప్రకాశ్ భారత్, ఆర్ధిక స్వాతంత్ర్య ఉద్యమ, అధ్యక్షులు
Comments
Post a Comment