"న్యూ ఇండియా పార్టీ" ఒకే దేశం ఒకే ఓటు ఒకే విలువ, మన దేశం మన సంపద మన హక్కు
న్యూ ఇండియా
పార్టీ
ఒకే దేశం ఒకే ఓటు ఒకే విలువ, మన దేశం మన సంపద
మన హక్కు
దేశ ఓటరులారా మీరు చైతన్యం కావలసిన సమయం
వచ్చింది,మీ ఓటు విలువ తెలుసుకోండి.
70 ఏళ్ల నుండి స్వాతంత్ర్య ఫలాలను కేవలం కొద్దిమంది మాత్రమే అనుభవిస్తుంటే మనమందరము కేవలము వారి ప్రదర్శనను చూస్తూ కేవలం ఒక ఆటబొమ్మలా వారికీ ఓటు బ్యాంకుగా ఉండిపోదామా? 70 ఏళ్ల నుండి ఈ దేశ నాయకులు దేశాన్ని ప్రేమించండి, దేశాన్ని ప్రేమించండి అని నీతులు చెప్తూ వారు మాత్రం అధికారాన్ని, తరగని సంపదను అనుభవిస్తూ సర్వ జన సంక్షేమాన్ని మరచి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటువంటి నాయకులను, వారి పార్టీ లను ఇంకా నమ్ముతారా? ఇంకా మోసపోతారా? ఒకసారి దేశం కోసం ఆలోచించండి దేశ ఓటరులారా. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అనే సిద్ధాంతాన్ని విస్మరించిన ఈ నీచ రాజకీయ వ్యవస్థను మార్చకుండా ప్రతి వ్యక్తి ఆర్థిక సామజిక జీవన ప్రమాణాన్ని అభివృద్ధిని దేశాభివృద్దిగా చూపకుండా పరిపాలన సాగిస్తున్న రాజకీయ పార్టీ లకు ఇంకా ఓటు వేస్తూ బాధలు భరిస్తూ బానిసలుగా ఉంటారా? కుల,మత,ప్రాంత,వర్గ విభేదాలు సృష్టిస్తూ వ్యక్తుల మధ్య గొడవలు సృష్టిస్తూ ఓట్లు సంపాందించి అధికారంలోకి ప్రతి సారి వస్తున్న ఈ రాజకీయ పార్టీలకు మీరు చరమ గీతం పాడరా? .....లేవండి ఇక చాలు ఈ బానిసబతుకులు ..ఇక లేవండి మీ ఓటు విలువ తెలుకోండి. భావి భారత ప్రజలకు సుఖసంతోషాలతో,మంచి ఆరోగ్య, విద్య, వైద్య సౌకర్యాలతో జీవించాలన్న ప్రతి ఓటరు ఆర్థిక భద్రతతో జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలన్నా,అందరు కలిసి ఒకటిగా భవిష్యత్తులో బ్రతకాలన్నా భావి తరాలకు ఆదర్శ జీవనాన్ని,సమ సమాజాన్ని నిర్మించాలన్నా రండి కదలిరండి. మీ ఓటు హక్కు ను దుర్వినియోగం చేయకుండా ఒకే జాతి ఒకే ఓట్ ఒకే విలువ అనే దేశంగా మార్చాలన్న న్యూ ఇండియా పార్టీ కి అండగా ఉండి నవ భారత నిర్మాణాన్ని, సంపూర్ణ స్వరాజ్యాన్ని,భావి భారత ప్రజలకోసం ఆశించిన, కోరుకున్న సమ సమాజాన్ని న్యూ ఇండియా పార్టీ తో సాధిద్దాం .జై ఓటర్ జై జై ఓటర్ ..జై ధరిత్రి. జై న్యూ ఇండియా జై జై న్యూ ఇండియా పార్టీ..

Written by,
JpBharat (JayaPrakash Bharat),
President,ECONOMIC
FREEDOM MOVEMENT, Working President, NEW INDIA PARTY,9100 505556, 9441 25 6545
Comments
Post a Comment