ఇటువంటి వ్యక్తి మీ జీవితంలో లేకుంటే మీ జీవితానికి అర్ధం లేదు.

ఇటువంటి వ్యక్తి మీ జీవితంలో లేకుంటే మీ జీవితానికి అర్ధం లేదు.
ప్రతి వ్యక్తి జీవితంలో మనకు బాగా సంతోషం కలిగినప్పుడు ముందుగా ఒకరికి చెప్పాలని,తనతో సంతోషాన్ని పంచుకోవాలని అనిపిస్తుంది,అదేవిధంగా మనకు ఎప్పుడైనా బాగా బాధ, కష్ఠాలు కలిగినప్పుడు ఒకరితో  చెప్పుకోవాలని అనిపిస్తుంది .
ఆ వ్యక్తి కోసం ఎల్లపుడు మీ గుండెలో స్థానం కల్పించి గుడి కట్టి ,ప్రేమించండి,గౌరవించండి.. ఆ వ్యక్తి పట్ల ఎల్లపుడు నిజాయితీగా ఉండండి . 
ఆ వ్యక్తి మీ జీవితంలో ఉన్నారా .?? ఒక సరి అలోచించి ఎస్ అని చెప్పండి.
లేకుంటే??....
జె పి భారత్.





Comments

Popular posts from this blog

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.