"ఖబర్ధార్ దొంగల్లారా ,దోపిడీదారుల్లారా" ఖబర్ధార్..ఖబర్ధార్. మీ దొంగల,దోపిడీదారుల్ల వ్యవస్థ అంతం సంపూర్ణ స్వాతంత్య్రం న్యూ ఇండియా పార్టీ పంతం .
"ఖబర్ధార్ దొంగల్లారా ,దోపిడీదారుల్లారా" ఖబర్ధార్..ఖబర్ధార్.
మీ దొంగల,దోపిడీదారుల్ల వ్యవస్థ అంతం
సంపూర్ణ స్వాతంత్య్రం న్యూ ఇండియా పార్టీ పంతం .
సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని నా దేశ ప్రజలకు ఇవ్వకుండా అప్రజాస్వామ్యాన్ని నీతి వంతమైన ప్రజాస్వామ్యంగా చూపుతూ దేశ సంపదను అంత మీ చేతిలో పెట్టుకొని,సమస్త వ్యవస్థను నడుపుతున్న ఓ దోపిడీదారులారా ,నర హంతకులారా ,రాక్షసుల్లారా , ఆర్ధిక నరసంహకులారా ...మీ కాలం ఇక చెల్లింది ..మీ దోపిడీ రాజయాన్ని మీ పరిపాలనను కుప్ప కొలుస్తాం ,నవ భారత నిర్మాణం పూర్ణ స్వరాజ్యంతో/ సంపూర్ణ స్వాతంత్య్రంతో న్యూ ఇండియా పార్టీ ఆర్ధిక స్వాతంత్ర్య ఉద్యమం తో సాధిస్తాం .
జె పి భారత్ ,
https://jpbharat.blogspot.in/
BLOG/FB/YOUTUBE/GOOGLE/TWIITER: jpbharat
Comments
Post a Comment