ఇక చాలు ఈ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం .కొందరి వద్దే కేంద్రీకృతమైన సంపదను అందరికి పంపిణి చేస్తాం . ఇది ఓటరు యొక్క యాచన కాదు ఇది ప్రతి ఓటరు యొక్క జన్మ హక్కు.
https://youtu.be/JiUzblKGBvc
రాజ్యాంగం దేశ సంపదపై అందరికి సమాన హక్కు కల్పించింది. కానీ దేశ సంపదను కొందరు స్వార్ధ దోపిడీదారులు మాత్రమే అనుభవిస్తూ సమస్త రాజకీయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకొని భోగాలు అనుభవిస్తున్నారు.పేదరికం,నిరుద్యోగం,ఆకలి చావులు,ఆర్ధిక దోపిడీలను,అవినీతిని ,తీవ్రవాదాన్ని,స్వార్ధ రాజకీయాలను,కుల,మత,ప్రాంత,వర్గ విభేదాలను మరియు ఇంకా ఎన్నో సమస్యలను పెంచి పోషిస్తున్నారు. ఇక చాలు ఈ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం .ఇక చాలు మీ ఆటలు ... ఈ మా బాధలు . న్యూ ఇండియా పార్టీ దేశ సంపద ఫలాలను అందరికి సమానంగా అందే విదంగా ప్రతి నెల ప్రతి ఓటర్ కు 5000 రూపాయలతో మొదలు పెట్టి,ఆర్ధిక భద్రతతో పాటు,ఆర్ధిక స్వేచ్ఛను ప్రతి ఓటరుకు అందిస్తాం. కొందరి వద్దే కేంద్రీకృతమైన సంపదను అందరికి పంపిణి చేస్తాం . ఇది ఓటరు యొక్క యాచన కాదు ఇది ప్రతి ఓటరు యొక్క జన్మ హక్కు, రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పిస్తున్న ఆర్ధిక సామాజిక హక్కు . మన దేశం మన సంపద మన హక్కు.ప్రజా స్వామ్యంలో ప్రజలే స్వాములు.ఒకే దేశం ఒకే ఓటు ఒకే విలువ .
జై ఓటర్ జై జై ఓటర్ జై న్యూ ఇండియా పార్టీ. జై జై న్యూ ఇండియా పార్టీ.
జయ ప్రకాష్ భారత్ వర్కింగ్ ప్రెసిడెంట్.
Comments
Post a Comment