Independence of India was come only by a name.
Independence of India was come only by a name. Our
independence is still in the custody of some self-looters. The looters by holding grip on the wealth of this country,
they are sponsoring/investing money to political parties and with help of
this political power they are continuing
salary in this county and last 70 years they are winning elections in un democracy
way.
భారత దేశానికి
స్వాతంత్య్రం కేవలం
పేరుకు మాత్రమే వచ్చింది . స్వాతంత్ర్య ఫలాలను కేవలం కొంతమంది స్వార్ధ
దోపిడీదారులు తమ గుప్పిట్లో పెట్టుకొని,
రాజకీయ పార్టీలకు డబ్బులు ఎరగవేస్తూ రాజకీయంతో దేశంలో
ఇంకా బానిసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 70 ఏళ్లుగా అప్రజాస్వామ్యంలో
ఎలెక్షన్స్లో గెలుస్తున్నారు .
Comments
Post a Comment