ఓ నాయకులారా మీకన్నా వ్యభిచారులు నయ్యం, తాగుబోతులు చేసి,బానిసలుగా చేస్తారా









“ఓరి
నాయకుల్లార మీకన్నా వ్యభిచారులు నయ్యం.  త్వరలో  న్యూ
ఇండియా పార్టీ 
దోపిడీ కి గోరి కడుతుంది” .
,  యువత
,శ్రామికులు ,కూలీలా,పేద మహిళా జీవితాలతో
ఆడుకుంటున్నారు .

ఆదాయాన్ని పెంచాలి, 
ఆదాయాన్ని తగ్గించాలి అనే కనీస ఇంకిత
జ్ఞానం, భయం, భాద్యత లేకుండా
పరిపాలన సాగిస్తున్నారు . (3.7 కోట్ల బీర్ కాటన్ బాక్సులు
అమ్ముడుపోయాయి అంట  ఒక్క
సంవత్సరానికి ). ఓరి నాయకుల్లార మీకన్నా
వ్యభిచారులు నయ్యం.  త్వరలో  న్యూ
ఇండియా పార్టీ దోపిడీ కి
గోరి కడుతుంది .

ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు అందరు కలసి దేశ
ప్రజల శ్రమను, అభివృద్ధిని, ఆరోగ్యాన్ని ఇంకా ఎన్నాళ్ళురా  కొల్ల
గొడుతారు , దేశ ప్రజల ప్రతి
పైసా పైసా తిరిగి మల్లి
దోపిడీ పెట్టుబడి దారుల చేతిలో పెడుతున్నారు
. వారిని తాగుబో తులు చేసి ,బానిసలుగా చేస్తారా, మద్యాన్ని నియంత్రణ చేయలేక పోవడం ప్రజల సంక్షేమాన్ని
కాపాడలేకపోవడమే. మీ దొంగ దోపిడీ
రాజ్యాలను ప్రభుత్వాలను త్వరలో భూస్థాపితం చేస్తాం . సుస్థిర మరియు అభ్యుదయ ప్రజాస్వామ్యాన్ని
న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్రములో  లిక్కర్
/ మద్యం మీద ఆదాయం
ప్రభుత్వం ప్రతి ఏటా పెంచుతుంది
.లిక్కర్ / మద్యం మీద
గాను
  వ్యాట్ కలుపుకొని
(2017-2018)
  14000 కోట్ల ఆదాయం వచ్చింది
. అని గోప్పలు చెప్పుకుంటున్నారు.  సిగ్గు
లేదా మీకు ఏర్పాటు చేస్తుంది.
  ఖబర్ధార్
.... ఖబర్ధార్

న్యూ
ఇండియా పార్టీ జెండా & ఎజెండా మరింత పూర్తి సమాచారం కోసం 
క్రింద వివరారాలను పరిశీలించండి.




Comments

Popular posts from this blog

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.