దేశ అప్పులో ( తలసరి అప్పులో ) ఎందుకు భాగస్వామ్యం చేస్తున్నారు.



దేశ సంపదలో ప్రతి ఓటర్ కు హక్కు ఉంటుంది.
దేశ సంపద లో ( తలసరి ఆదాయం లో ) భాగస్వామ్యం చేయకుండా,
దేశ అప్పులో ( తలసరి అప్పులో ) ఎందుకు భాగస్వామ్యం చేస్తున్నారు. 
ప్రతి ఓటరుకు సంపదలో భాగస్వామ్యం చేస్తూ,
ప్రతి వ్యక్తి ఆర్ధిక సామజిక ప్రగతి ని వికాసాన్ని సాధించడం ఎలా ?
విషయం గురుంచి మీరెన్నడు  ఆలోచించలేదు అందుకే మీకు ఇది కొత్తగా అనిపించవచ్చు .
ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే క్రింది లింక్ ఓపెన్ చేసి చదవండి,డౌన్ లోడ్ చేసుకోండి


https://jpbharat.blogspot.in/2018/05/what-is-votershipact-economic-freedom.html

Comments

Popular posts from this blog

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.