శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారత దేశ సార్వా భౌమాధికారాన్ని దేశ సమగ్రతను కాపాడతానని
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారత దేశ సార్వా భౌమాధికారాన్ని దేశ సమగ్రతను కాపాడతానని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఒక్క
నాయకుడైన ఇది పాటిస్తున్నాడా ??. ఈ ప్రతిజ్ఞను
గుర్తు పెట్టుకోవడం ఆచరించడం కేవలం రాజకీయ నాయకుల
కర్తవ్యం మాత్రమే కాదు ,ఈ ప్రతిజ్ఞను
దేశంలోని ప్రతి పౌరుడు ప్రతి
నిత్యం గుర్తు పెట్టుకొని ఆచరించాలి
.
అన్ని
సమస్యలకు రాజకీయాలు పరిష్కారం కావాలి ,కానీ అన్ని సమస్యలకు
రాజకీయాలు
ఎందుకు
కారణంగా మారాయి ?రాజకీయ వ్యస్థను తిట్టుకుంటే పరిష్కారం దొరుకుతుందా ?
వ్యవస్థను
మార్చాలా లేదా
వ్యవస్థే మారుతుందా
?వ్యవస్థ మార్చాలంటే మనం ఏంచేయాలి
? రాజకీయాల్లోకి సామాన్యుడు ఎందుకు రాలేక పోతున్నాడు ?సామాన్యుడు
రాజకీయాల్లోకి రావాలంటే మనం ఏంచేయాలి ఎలాచేయాలి
?నాయకులని రాజకీయ పార్టీలను మారిస్తే వ్యవస్థలో మార్పు వస్తుందా ?స్వాతంత్ర్య ఫలాలు అందరికి ఎలా
దక్కుతాయియువత రాజకీయంలోకి ఎందుకు రాలేకపోతుంది ? మీ లో వ్యవస్థను
మార్చాలని ఉందా? మీ
లో సత్త ఉందా రాజకీయాలను
మార్చా లనుకుంటున్నారా? రండి
మీ ఆలోచనలను మాతో కలపండి, నవ
భారత నిర్మాణంలో మన మందరం. రండి
మనమందరం కలిసి మార్పు కోసం
ప్రయత్నిద్దాం .మార్పు ను సాధించి భావి
తరాలకు సుఖ
శాంతుల వెలుగు బాటను అందిద్దాం.
ఈ
దేశాన్ని మార్చడానికి వివేకా నందుడు వంద మంది యువకులను అడిగాడు
,ఆ మార్పు కోసం నేను నా
ప్రయాణాన్ని మొదలు పెట్టాను నాతో
కలిసి వచ్చే వారు ఎవ్వరు
? ఈ దేశాన్ని మార్చడానికి ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే
వీర యువకులు ఎవ్వరు ?
కామన్
మెన్ ఫోరమ్ & ఆర్ధిక స్వాతంత్ర్య ఉద్యమం.అధ్యక్షులు , జయ ప్రకాశ్ భారత్.
commonmenforum@gmal.com 9441 25 65 45, 85229 88826.
JP BHARAT.DETAILS.HYDERABAD.
Youtube : jpbharat
Face Book : https://www.facebook.com/jpbharat/
Instagram : https://www.instagram.com/jpbharatji/
Twitter : https://twitter.com/jpbharatji
Blog : http://jpbharat.blogspot.in/
Gmail : jayaprakashbharat@gmail.com
Contact : 9441 25 65 45
Location : Hyderabad.
Website : http://www.commonmenforum.org/
True said
ReplyDelete