పేదవాళ్ల రేఖ కాదు ధనవంతుల రేఖ గీస్తాము.
దేశంలో ప్రజలు
పేదరికంలో లేరు, బానిసత్వంలో ఉన్నారు
.
పేదరికానికి బానిసత్వానికి
మధ్య తేడా ప్రతి ఒక్కరు
తెలుసుకోవాలి.
దేశంలో
పేద వాళ్ళు ఎవరో లెక్క కట్టమూ,ధనవంతులు ఎవరో లెక్క కడతాము.
పేదవాళ్ల
రేఖ కాదు ధనవంతుల రేఖ
గీస్తాము.
సంపద
వికేంద్రీకరణ చేస్తాం మరియు సంపదలో అందరిని
భాగస్వామ్యం చేస్తాం.
మరింత
సమాచారం కోసం క్రింద లింక్
ఓపెన్ చేసి చదవండి.
అన్ని
సమస్యలకు సమాధానం చూపవలసిన రాజకీయాలే , అన్ని సమస్యలకు కారణం
అయ్యాయి .
ఇలాంటి
సందర్భంలో విపత్కర పరిస్థితుల్లో సామాన్యుడు ఏమి చేయాలి ?
అనే
ప్రశ్నకు “న్యూ ఇండియా పార్టీ ఓటర్స్
ఎజెండా” మాత్రమే సమాధానం.
Comments
Post a Comment