By using corruption and corruption distribution word , Movies and political parties are succeeded.
By using corruption and corruption distribution word ,
Movies and political parties are succeeded.
But, common man allways lossed By believing their false promises. Jpbharat.
అవినీతి మరియు అవినీతి పంపిణీ పదాన్ని ఉపయోగించడం ద్వారా, సినిమాలు మరియు రాజకీయ పార్టీలు విజయం సాధించాయి. కానీ, సామాన్య మానవుడు ఎల్లప్పుడూ నష్టపోయాడు వారి తప్పుడు వాగ్దానాలు నమ్మి.
ప్రభుత్వం,మిలటరీ,పోలీస్
వ్యవస్థ ,సమస్త అధికారాలు అంత రాజకీయ నాయకుల
మరియు ప్రభుత్వ చేతిలో ఉన్న కూడా నల్ల ధనాన్ని విదేశాలనుండి కాదు కదా స్వదేశాల నుండి
తీసుకురాలేకపోతున్నారు ..ప్రజలకు వాటిని తిరిగి ఇవ్వలేక పోతున్నారు .
ఎందుకంటే..??
మీ పార్టీలు మీ రాజకీయ మనుగడ సమస్తం నల్లధనాధిపతుల
బాంచన్ " పాదాక్రాంతం కాబ్బట్టి .
మీ వ్యవస్థ
, మీ అధికారం కేవలం వారిని కాపాడటం కోసమే అన్న నగ్న సత్యం .
ఓ విశాల అనాధ
భారతమా సత్యం తెలిసి ఎదురు తిరిగేదేప్పుడు ...
జెపిభారత్..
Comments
Post a Comment