"మీరు మాకు ఓటు ఇవ్వండి, మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్నిఇస్తాము "
@# NEW INDIA PARTY
"మీరు
మాకు ఓటు ఇవ్వండి, మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్నిఇస్తాము ".
న్యూ ఇండియా
పార్టీ రాబోయే 2019 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ మరియు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో అన్ని
స్థానాల్లో పోటి చేయడానికి సన్నిద్ధమయ్యింది. ప్రజలకు సేవ చేసే నిజమైన ప్రజాస్వామ్య
నాయకులు ప్రస్తుతమున్న సమాజానికి చాల అత్య
అవసరం .
పేదవారు
,యువత, మహిళలు రాజకీయాల్లోకి రావలసిన సమయం ఆసన్నమయింది .
కుళ్ళు
పట్టిన సమాజాన్ని, రాజకీయాన్ని ప్రక్షాళన చేయడానికి, పిడికిలి బిగించి
“న్యూ
ఇండియా పార్టీ” తో కలిసి వచ్చే ప్రతి ఒక్కరికి
ఇదియే మా ప్రజాస్వామ్య ఆహ్వానము. రాబోయే ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్య పద్దతిలో
న్యూ ఇండియా పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులు సంప్రదించవలసిన చిరునామా సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లు : 9100 50 5556. 9441
25 65 45
దేశ సంపదలో
ప్రతి VOTER ని భాగస్వామ్యం చేద్దాం .
“ నేతల
రాజ్యం కాదు ఓటర్ల రాజ్యాన్ని సాధిద్దాం” .
ప్రతి
ఒక్క ఓటరు ఆత్మ గౌరవంతో ,పూర్తి ఆర్ధిక స్వాతంత్ర్య హక్కుతో జీవించాలి .
నిజమైన
ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి,ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములుగా సమాజమే దేవాలయం
ప్రజలే దేవుళ్ళు మరియు మూలా స్వాములుగా మా యొక్క న్యూ ఇండియా పార్టీ సిద్ధాంతాన్ని,
లక్ష్యాలను ఏర్పాటు చేసాము. మా పార్టీ సిద్ధాంతాలను లక్ష్యాలను కర పత్ర మాద్యం ద్వారా
ప్రజలముందుకి తీసుకు వెళ్తున్నాము.
న్యూ ఇండియా
పార్టీ యొక్క సిద్ధాంతాలను లక్ష్యాలను ఆదరించే ప్రజలకు ఇదియే మా ఆహ్వానము.
ప్రజలకు సేవ చేసే నిజమైన ప్రజాస్వామ్య నాయకులు ప్రస్తుతమున్న సమాజానికి చాల అత్య అవసరం .
పేదవారు
,యువత, మహిళలు రాజకీయాల్లోకి రావలసిన సమయం ఆసన్నమయింది .
ప్రస్తుతం
రాజకీయాల్లో ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంది , ప్రజాస్వామ్యం ఒక అపహాస్యంగా మారింది
. సామాన్యుడు రాజకీయాల్లోకి ప్రవేశం లేకుండ చేసారు .
రాజకీయాలు
కేవలం వ్యాపారస్తుల చేతిలోకి వెళ్లిపోయాయి. న్యూ ఇండియా పార్టీ ప్రతి సామాన్యునికి,
ప్రతి పేదవాడికి ,ప్రతి యువతకు, ప్రతి మహిళకు
ఒక వేదికగా మారనుంది .
ప్రజల్లో
మార్పు రాకుండా సమాజంలో,రాజకీయాల్లో ఎటువంటి మార్పు రాదు.
కుళ్ళు
పట్టిన సమాజాన్ని, రాజకీయాన్ని ప్రక్షాళన చేయడానికి పిడికిలి బిగించి న్యూ ఇండియా పార్టీ
తో కలిసి వచ్చే ప్రతి ఒక్కరికి ఇదియే మా ప్రజాస్వామ్య
ఆహ్వానము.
ప్రజల్లో
మార్పు రాకుండా సమాజంలో, రాజకీయాల్లో ఎటువంటి మార్పు రాదు. కుళ్ళు పట్టిన సమాజాన్ని,రాజకీయాన్ని
ప్రక్షాళన చేయడానికి పిడికిలి బిగించి న్యూ ఇండియా పార్టీ తో కలిసి వచ్చే ప్రతి ఒక్కరికి ఇదియే మా ప్రజాస్వామ్య ఆహ్వానము.
రాబోయే
ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్య పద్దతిలో న్యూ ఇండియా పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులు
సంప్రదించవలసిన చిరునామా సంప్రదించవల్సిన ఫోన్
నెంబర్లు : 9100 50 5556
@# NEW INDIA PARTY
"మీరు
మాకు ఓటు ఇవ్వండి, మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్నిఇస్తాము ".
న్యూ ఇండియా
పార్టీ రాబోయే 2019 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ మరియు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో అన్ని
స్థానాల్లో పోటి చేయడానికి సన్నిద్ధమయ్యింది. ప్రజలకు సేవ చేసే నిజమైన ప్రజాస్వామ్య
నాయకులు ప్రస్తుతమున్న సమాజానికి చాల అత్య
అవసరం .
పేదవారు
,యువత, మహిళలు రాజకీయాల్లోకి రావలసిన సమయం ఆసన్నమయింది .
కుళ్ళు
పట్టిన సమాజాన్ని, రాజకీయాన్ని ప్రక్షాళన చేయడానికి, పిడికిలి బిగించి
“న్యూ
ఇండియా పార్టీ” తో కలిసి వచ్చే ప్రతి ఒక్కరికి
ఇదియే మా ప్రజాస్వామ్య ఆహ్వానము. రాబోయే ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్య పద్దతిలో
న్యూ ఇండియా పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులు సంప్రదించవలసిన చిరునామా సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లు : 9100 50 5556. 9441
25 65 45
Comments
Post a Comment