Posts

Showing posts from May, 2019

చెప్పుకొనికే మొగుడు మొక్కనికే దేవుడు అన్నట్టు ఉన్నాయి చట్టాలు

Image

నిద్ర పోయినవాణ్ణి లేప గలము .కావాలని నిద్రపోయేవాణ్ణి లేపలేము . ఓటరుకు అన్ని తెలిసి నిద్రపోతున్నాడు .

Image
నిద్ర పోయినవాణ్ణి లేప గలము .కావాలని నిద్రపోయేవాణ్ణి లేపలేము . ఓటరుకు అన్ని తెలిసి నిద్రపోతున్నాడు . ఓటు అనే గొప్ప ఆయుధంతో ధన కుల మత వర్గ అవినీతి రాజకీయా నాయకులను  అంతమొందిస్తారా లేదా మిమమ్మల్ని మీరు మోసం చేసుకొని దేశమును నాశనం చేస్తారా అంతా 11 తారీకు మీ చేతిలో వుంది . మార్పు కోసం మీ అడుగు వెయ్యండి

స్మశానంలోకి ముగ్గు రాదు కొంతమంది కొంత మంది రాజకీయనాకులకు సిగ్గరాదు .

Image
https://www.facebook.com/jpbharat/ స్మశానంలోకి ముగ్గు రాదు కొంతమంది కొంత మంది రాజకీయనాకులకు సిగ్గరాదు . ప్రెస్ మీడియా కవరేజ్ చూసి మోసపోకండి  డబ్బులు ఇస్తే రాస్తారు  ఓటర్లు మారితే రాజకీయ నాయకులు మారుతారు  జర చూసి ఓటు వేయండి పార్టీ చూసి ఓటు వేయకండి వ్యక్తి గురించి పరిశీలించి ఓటు వేయండి

మన దేశంలో పత్రికలు రెండు రకాలు ఒకటి బయపెట్టిరాసేవి రెండవది బయపడి రాసేవి

Image
https://www.facebook.com/jpbharat/ మన దేశంలో పత్రికలు రెండు రకాలు ఒకటి బయపెట్టిరాసేవి రెండవది బయపడి రాసేవి రెండు డబ్బు కోసమే

ప్రతి ఒక్కడికి ఒక టాలెంట్ ఉంటుంది .

Image
https://www.facebook.com/jpbharat/ ప్రతి ఒక్కడికి ఒక టాలెంట్ ఉంటుంది . ఏనుగుకు ఉన్న టాలెంట్ ను గుర్తించకుండా  అందరికి కలిపి చెట్టు ఎక్కమనే పరీక్షపెడితే ఎలా ?. మన విద్యా వ్యవస్థ మారాలి . 

నొప్పిని ప్రేమించండి , బాధలను సహించండి , అవమానాలను వదిలివేయండి .

Image
https://www.facebook.com/jpbharat/ ఓటమిని ఒప్పుకోనివాడు ఎదో ఒక రోజు తప్పకుండ విజయం సాధిస్తాడు . నొప్పిని ప్రేమించండి , బాధలను సహించండి , అవమానాలను వదిలివేయండి . కృషి నీ ఆయుధం అయితే విజయo నీ బానిస అవుతుంది . జయ ప్రకాష్ భారత్ ( జె పి భారత్ )