నిద్ర పోయినవాణ్ణి లేప గలము .కావాలని నిద్రపోయేవాణ్ణి లేపలేము . ఓటరుకు అన్ని తెలిసి నిద్రపోతున్నాడు .

నిద్ర పోయినవాణ్ణి లేప గలము .కావాలని నిద్రపోయేవాణ్ణి లేపలేము . ఓటరుకు అన్ని తెలిసి నిద్రపోతున్నాడు .
ఓటు అనే గొప్ప ఆయుధంతో ధన కుల మత వర్గ అవినీతి రాజకీయా నాయకులను 
అంతమొందిస్తారా లేదా మిమమ్మల్ని మీరు మోసం చేసుకొని దేశమును నాశనం చేస్తారా అంతా 11 తారీకు మీ చేతిలో వుంది .
మార్పు కోసం మీ అడుగు వెయ్యండి

Comments