Posts

Showing posts from March, 2020

Question, strive, attain.Don't live weak.Resist injustice until you are alive.

Image
Question, strive, attain.Don't live weak.Resist injustice until you are alive. Practice humanity, equality and unity.The whole universe is ours. The whole universe is one and all are equal.Jaya Prakash Bharat. सवाल, लड़ाई और हासिल। कमजोर मत बनो। अन्याय का प्रतिकार करो जब तक तुम जीवित हो। मानवता, समानता और एकता का अभ्यास करें। पूरा ब्रह्मांड हमारा है। संपूर्ण ब्रह्मांड एक है और सभी समान हैं। जय प्रकाश भारत ప్రశ్నించు, పోరాడు, సాధించు. బలహీనంగా జీవించకు. బతికున్నంత వరకు అన్యాయాన్ని ఎదిరించు. మానవత్వాన్ని, సమానత్వాన్ని, ఐక్యమత్యాన్ని ఆచరించు. ఈ విశ్వం అంతా మన అందరిదే. ఈ విశ్వం అంతా ఒక్కటే,అందరు సమానులే. జయ ప్రకాష్ భారత్

యువత సత్తా రాజకీయాల్లో, వ్యవస్థలో మార్పు ఎందుకు తీసుకు రాలేకపోతుంది, తీసుకు వచ్చే సత్తా, కేవలము యువకుల్లోనే ఉన్నది.

Image
యువత సత్తా  రాజకీయాల్లో, వ్యవస్థలో   మార్పు ఎందుకు తీసుకు రాలేకపోతుంది,  తీసుకు వచ్చే సత్తా, కేవలము యువకుల్లోనే ఉన్నది. రాజకీయాల్లో, వ్యవస్థలో మార్పు తీసుకు వచ్చే సత్తా, అర్హత కేవలము యువకుల్లోనే ఉన్నది.  గత కొన్ని సంవత్సరాలుగా యువత ఎన్నో యువ సంఘాల రాజకీయ పార్టీల  ద్వారా  ఈ అంశం పై ఉదృతంగా చర్చలు,  పోరాటం చేస్తూ ఉన్నపటికీ రాజకీయాల్లో వ్యవస్థలో ఎటువంటి మార్పు తీసుకు రాలేక పోయింది. అంతేకాదు దీనికి గల కారణాలపై ఫునః పరిశీలన కూడా సరియైన కోణంలో చెయ్యట్లేదు. ఎందుకనగా వ్యవస్థను మరియు రాజకీయ లను మార్చడం కోసం యువత ఎన్నుకున్న మార్గం తప్పు కనుక. దీని ద్వారా వ్యవస్థ ను, రాజకీయాలను మార్చడం కోసం ఉపయోగిస్తున్న శక్తి,  కాలం వృధా కావడంతో పాటు ఎంతోమంది యువత మరియు మార్పు కోసం పని  చేస్తున్న సామాజిక కార్యకర్తలు  సత్పలితాలు రాక నిరుత్సహంతో నిస్సహాయస్థితిలో నిరాశను ఎదుర్కొని ఇక ఈ వ్యవస్థను మార్చలేమని ఇది సాధ్యం కాదనే శరణ్య స్థితికి చేరుకొన్నారు. తలకాయ నొప్పి కి కాలుకి మందు రాయడం ఎంత నిరర్థకం అవుతుందో ఇది కూడా అంతే. జయ ప్రకాష్ భారత్. dated:...