Posts

Showing posts from May, 2020

We Want Economic Security Act /Votership Act @Economic Freedom Movement.

Image
India need Economic Freedom VOTRSHIP ACT. ఇది మా యాచన కాదు ఇది మా రాజ్యాంగ హక్కు. ఆరోగ్యం,సంతోష కరమైన ఉపాధి జీవనం ఆర్ధిక భద్రత, దోపిడీ లేని వ్యవస్థ ప్రతి పౌరిడి హక్కు. ఓటర్ భిక్షగాడు కాదు .దాతల కోసం వేచి చూసే స్థాయి కాదు ఓటరు డి ఓటర్ ఈ వ్యవస్థకు అసలు దాత.వ్యవస్థ అంత అతని కోసమే. ఆర్ధిక భద్రత / VOTERSHIP ACT ప్రతి ఓటర్ జన్మ హక్కు ప్రజాస్వామ్య అనే బండిని లాగే బానిస కాదు ఓటరు. ఆర్ధిక స్వాతంత్య్రం ,స్వేచ్ఛ ప్రతి ఓటరు యొక్క జన్మహక్కు”. ఇది యాచన కాదు ఇది మన హక్కు. The voter is not a slave who pulls the cart of democracy. Economic independence is the birthright of every voter ”. It's not our begging. It's our right. జయ ప్రకాష్ భారత్ దేశ సంపదలో ప్రతి ఓటరును భాగస్వామ్యం చేయాలి. ఇది యాచన కాదు ఇది మన హక్కు. భారత దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చింది కానీ, ఆర్ధిక స్వాతంత్య్రం రాలేదు . ఆర్ధిక స్వాతంత్య్రంతో సంపూర్ణ స్వరాజ్యం సాధించవచ్చు. నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యం రావాలి. పేదరికానికి కారణం డబ్బు లేకపోవడం కాదు, చట్టాలు సరిగ్గా లేకపోవడం. ధనవంతుడు ధనవంతుడిగా పేదవాడు పేద...