We Want Economic Security Act /Votership Act @Economic Freedom Movement.


India need Economic Freedom

VOTRSHIP ACT.
ఇది మా యాచన కాదు ఇది మా రాజ్యాంగ హక్కు.
ఆరోగ్యం,సంతోష కరమైన ఉపాధి జీవనం ఆర్ధిక భద్రత, దోపిడీ లేని వ్యవస్థ ప్రతి పౌరిడి హక్కు. ఓటర్ భిక్షగాడు కాదు .దాతల కోసం వేచి చూసే స్థాయి కాదు ఓటరు డి
ఓటర్ ఈ వ్యవస్థకు అసలు దాత.వ్యవస్థ అంత అతని కోసమే.
ఆర్ధిక భద్రత / VOTERSHIP ACT ప్రతి ఓటర్ జన్మ హక్కు
ప్రజాస్వామ్య అనే బండిని లాగే బానిస కాదు ఓటరు.
ఆర్ధిక స్వాతంత్య్రం ,స్వేచ్ఛ ప్రతి ఓటరు యొక్క జన్మహక్కు”.
ఇది యాచన కాదు ఇది మన హక్కు.
The voter is not a slave who pulls the cart of democracy.
Economic independence is the birthright of every voter ”. It's not our begging. It's our right. జయ ప్రకాష్ భారత్
దేశ సంపదలో ప్రతి ఓటరును భాగస్వామ్యం చేయాలి.
ఇది యాచన కాదు ఇది మన హక్కు.
భారత దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చింది కానీ, ఆర్ధిక స్వాతంత్య్రం రాలేదు .
ఆర్ధిక స్వాతంత్య్రంతో సంపూర్ణ స్వరాజ్యం సాధించవచ్చు.
నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యం రావాలి.
పేదరికానికి కారణం డబ్బు లేకపోవడం కాదు, చట్టాలు సరిగ్గా లేకపోవడం.
ధనవంతుడు ధనవంతుడిగా పేదవాడు పేదవాడిగా మారడానికి కారణం ఈ దేశంలో చట్టాలు సరిగ్గా లేకపోవడం.
మన దేశంలో పేదరికము కాదు బానిసత్వము కొనసాగుతున్నది. పేదరికానికి బానిసత్వానికి మధ్య తేడా తెలుకోండి.
“దేవుడు పేదరికాన్ని సృష్టించలేదు ప్రజలు పేదరికాన్ని సృష్టించుకున్నారు”.
ఒక మనిషి ఇంకో మనిషిని దోచుకోవడం, పేదరికం, నిరుద్యోగం, పోషకాహారలోపం, నిరక్షరాస్యత అవినీతిని, రైతు,చేనేత ఆత్మహత్యలు, కర్షక కార్మిక ఆత్మ హత్యలు, ఆర్ధిక దోపిడలను, మతాల పేరిట ఘర్షణలు వర్గ విభేదాలు అంతమొందించాలంటే, ఈ వ్యవస్థ ను నిర్ములించాలంటే, ఈ దేశానికి కావలిసిన ఏకైక ఉద్యమం " సంపూర్ణ స్వరాజ్య ఉద్యమం ". సంపూర్ణ స్వరాజ్యం లేకుండా , మన సాధించుకున్న స్వాతంత్య్రంకు ఎటువంటి అర్ధం లేదు.
పేదరికానికి కారణం డబ్బు లేకపోవడం కాదు, చట్టాలు సరిగ్గా లేకపోవడం.
భారత దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చింది కానీ ఆర్ధిక స్వాతంత్య్రం రాలేదు.
ఆర్ధిక స్వాతంత్య్రంతో సంపూర్ణ స్వరాజ్యం సాధించవచ్చు.
ప్రతి ఓటరు యొక్క ఆర్థికాభివృద్ధిని దేశాభివృద్దిగా పరిగణించాలి, తద్వారా పేద మధ్యతరగతి వ్యక్తుల జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకువచ్చి ధనిక పేద తారతమ్యాలను తగ్గించి దేశ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం, ఆర్ధిక స్వేచ్ఛను, సంపూర్ణ స్వరాజ్యాన్ని అందించాలి.
దీని కోసమే చేస్తున్న పోరాటం ఆర్ధిక స్వాతంత్య ఉద్యమం.
మన పోరాటం నాయకులమీద రాజకీయ పార్టీల మీద కాదు, పూర్తి వ్యవస్థ మార్పుకై పోరాడాలి .
స్వాతంత్య్రం సాదించికున్నప్పటి నుండి ఈ రోజు వరకు దేశంలో ఎన్నో సమస్యలు మొదటి నుండి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సమస్యలను రాజకీయనాయులు వారి పార్టీలు ప్రతి పక్షాలు అందరు కలిసి పక్క దోవ పట్టిస్తున్నారు, పెట్టుబడి దారుల, ధనవంతుల చేతిలో నాయకులు, వారి పార్టీలు బానిసలుగా కీలుబొమ్మగా మారారు. వీటిపై ప్రజలు యువత ఏకం కావాలి, ఇప్పుడు ఈ సమస్యకు సమాధానం చెప్పకుంటే ఇంకెప్పటికీ చెప్పలేం.
రాజ్యాంగంను అందులోని చట్టాలను మార్చవలసిన అవసరం ఎంతైనా వుంది. స్వరాజ్యాన్ని దేశ సంపద పై సమానత్వాన్ని అందరి హక్కులను , రాజకీయంగానూ, సామాజికంగానూ , ఆర్ధికంగానూ _ ఆర్ధిక స్వాంతత్య్ర ఉద్యమంతో కలిసి పోరాడి సాధించుకోవాలి. అందుకోసం త్యాగాలు, పోరాటాలు, ఎటు వంటి కష్టాలనైనా, బాదలనైనా తట్టుకునే మనసత్త్వం కలిగిన యువత కావాల.
పేదలు, రైతులు , నిరోద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకండి. పిడికిలి బిగించి ఆర్ధిక స్వాతంత్య్రం సాధిద్దాం . సంపూర్ణ స్వరాజ్యంలో సుఖంగా బ్రతుకుదాం .
రైతు ఆత్మ హత్యలు , పేదరిక చావులు నిరోద్యోగం, నిరక్షరాస్యత , అవినీతి అంతం కావాలంటే ఆర్ధిక స్వాతంత్య్రం రావాలి.
ప్రజాస్వామ్య బండిని లాగే బానిస కాదు ఓటరు...ఇంకిలాబ్ జిందాబాద్
జయ ప్రకాష్ భారత్

కనబడుతున్న అన్యాయంపై , దోపిడిపై, నిర్లక్ష్యంపై ప్రశ్నించి, పిడికిలి బిగించి పోరాడకుంటే బతికి ఉన్న మనిషికి, చచ్చినా శవానికి ఎటువంటి తేడా ఉండదు.
కంటికి కనబడుతున్న అన్యాయం పై ,
సామాన్య ప్రజలపై జరుగుతున్న దోపిడీపై
యువత ,సామాన్య ప్రజల సంక్షేమంపై కొనసాగుతున్న నిర్లక్ష్యం పై
అధికార దాహం , అవినీతి కోసమే జరుగుతున్న పరిపాలనపై , పేద ప్రజలు పడుతున్న
సమస్యలపై గళం ఎత్తి ప్రశ్నించడానికి , పోరాడడానికి సామాన్యులు , యువత, విద్యార్థులు, సామాజికకార్యకర్తలు,సమాజ సేవకులు సహాయం చేసే వాళ్ళు కావాలి .

“ఆర్ధిక స్వేచ్ఛ ప్రతి ఓటరు యొక్క జన్మహక్కు”
ఆర్ధిక స్వాతంత్య్ర ఉద్యమం. భారత దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చింది కానీ ఆర్ధిక స్వాతంత్య్రం రాలేదు .ఆర్ధిక స్వాతంత్య్రంతో సంపూర్ణ స్వరాజ్యం సాధించవచ్చు.
నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యం రావాలి. దేశ సంపదలో ప్రతి ఓటరును భాగస్వామ్యం చేయాలి, దేశ తలసరి ఆదాయంలో ప్రతి ఓటరు యొక్క ఆదాయాన్ని ప్రతి నెల ఓటరు అకౌంట్ లో జమచేయాలి. దీనినే ఓటర్ షిప్ అంటారు. “ఆర్ధిక స్వేచ్ఛ ప్రతి ఓటరు యొక్క జన్మహక్కు” ఈ హక్కు యాచన కాదు ఇది ఓటర్ జన్మహక్కు హక్కు.

మన దేశంలో పేదరికము కాదు బానిసత్వము కొనసాగుతున్నది. పేదరికానికి బానిసత్వానికి మధ్య తేడా తెలుకోండి. పేదరికానికి కారణం డబ్బు లేకపోవడం కాదు ,చట్టాలు సరిగ్గా లేకపోవడం. ధనవంతుడు ధనవంతుడిగా పేదవాడు పేదవాడిగా మారడానికి కారణం ఈ దేశంలో చట్టాలు సరిగ్గా లేకపోవడం. “దేవుడు పేదరికాన్ని సృష్టించలేదు ప్రజలు పేదరికాన్ని సృష్టించుకున్నారు”. ఒక మనిషి ఇంకో మనిషిని దోచుకోవడం, పేదరికం, నిరుద్యోగం, పోషకాహారలోపం, నిరక్షరాస్యత అవినీతిని, రైతు,చేనేత ఆత్మహత్యలు, కర్షక కార్మిక ఆత్మ హత్యలు, ఆర్ధిక దోపిడలను, మతాల పేరిట ఘర్షణలు వర్గ విభేదాలు అంతమొందించాలంటే, ఈ వ్యవస్థ ను నిర్ములించాలంటే, ఈ దేశానికి కావలిసిన ఏకైక ఉద్యమం " సంపూర్ణ స్వరాజ్య ఉద్యమం ". సంపూర్ణ స్వరాజ్యం లేకుండా , మన సాధించుకున్న స్వాతంత్య్రంకు ఎటువంటి అర్ధం లేదు. భారత దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చింది కానీ ఆర్ధిక స్వాతంత్య్రం రాలేదు .
ఆర్ధిక స్వాతంత్య్రంతో సంపూర్ణ స్వరాజ్యం సాధించవచ్చు.
ప్రతి ఓటరు యొక్క ఆర్థికాభివృద్ధిని దేశాభివృద్దిగా పరిగణించాలి, తద్వారా పేద మధ్యతరగతి వ్యక్తుల జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకువచ్చి ధనిక పేద తారతమ్యాలను తగ్గించి దేశ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం, ఆర్ధిక స్వేచ్ఛను, సంపూర్ణ స్వరాజ్యాన్ని అందించాలి దీని కోసమే చేస్తున్న పోరాటం ఆర్ధిక స్వాతంత్య ఉద్యమం. మన పోరాటం నాయకులమీద రాజకీయ పార్టీల మీద కాదు, పూర్తి వ్యవస్థ మార్పుకై పోరాడాలి . స్వాతంత్య్రం సాదించికున్నప్పటి నుండి ఈ రోజు వరకు దేశంలో ఎన్నో సమస్యలు మొదటి నుండి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సమస్యలను రాజకీయనాయులు వారి పార్టీలు ప్రతి పక్షాలు అందరు కలిసి పక్క దోవ పట్టిస్తున్నారు, పెట్టుబడి దారుల, ధనవంతుల చేతిలో నాయకులు, వారి పార్టీలు బానిసలుగా కీలుబొమ్మగా మారారు. వీటిపై ప్రజలు యువత ఏకం కావాలి, ఇప్పుడు ఈ సమస్యకు సమాధానం చెప్పకుంటే ఇంకెప్పటికీ చెప్పలేం. రాజ్యాంగంను అందులోని చట్టాలను మార్చవలసిన అవసరం ఎంతైనా వుంది. స్వరాజ్యాన్ని దేశ సంపద పై సమానత్వాన్ని అందరి హక్కులను , రాజకీయంగానూ, సామాజికంగానూ , ఆర్ధికంగానూ _ ఆర్ధిక స్వాంతత్య్ర ఉద్యమంతో కలిసి పోరాడి సాధించుకోవాలి. అందుకోసం త్యాగాలు, పోరాటాలు, ఎటు వంటి కష్టాలనైనా, బాదలనైనా తట్టుకునే మనసత్త్వం కలిగిన యువత కావాలని Raise your voice on Economic Freedom ఇంక్విలాబ్ జిందాబాద్ అని “ఆర్ధిక స్వాతంత్య్ర ఉద్యమ అధ్యక్షులు జయ ప్రకాష్ భారత్” పిలుపునిచ్చారు.


9441256545

Comments

Popular posts from this blog

VOTERSHIP ACT IN PARLIAMENT Representation from Economic Freedom Movement on Political Reforms.

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.