#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.

 


ఈ స్వాతంత్య్ర దినోత్సవానికి #సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.
#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.
1. సగటు సామాన్యుని దగ్గర 26,666 ఆదాయం లేదు.
2. సగటు సామాన్యుని దగ్గర 26,666 జమ లేదు.
3. ప్రతి నెల కనీస కుటుంబ కర్చు 26,666 లు అవసరం కానీ దీనికి దారి, దిక్కు లేదు.
4. చెప్పుకోడానికి దేశం అంతా అందరిదే కానీ సంపద కొందరు మాత్రమే దర్జాగా అనుభవిస్తున్నారు.
5. సగటు సామాన్యునికి సొంత ఇల్లు లేదు.
6. కనీస జీవన భద్రత లేదు.
7. స్వాతంత్య్ర భారతీయు లము అనే పేరు అందరకీ వచ్చింది కానీ సంపద ఫలాలు మాత్రము వాస్తవంగా కొందరి చేతికే వచ్చాయి.
8. ధనవంతు లు,దోపిడీ దార్లు అప్పులను కూడా ఆస్తులుగా మార్చు కుంటు ఉన్నారు.
9. ధనవంతుల,దోపిడీ దార్ల, కుటుంబాలు బలవంతులుగా , గుణవంతు లుగా, దేశ నాయకులుగా, రాజకీయ శక్తులుగా, ఆధిపత్య శక్తులుగా ఎదిగారు.
10. మధ్యతరగతి వాడు పెడవడిగా మారుతున్నాడు ,పేదవా డు ఇంకా పేద వడిగా ఉన్నాడు.
మనిషిని మనిషి దోచు కుంటున్నాడు.ఆర్ధిక అసమానతలు మరియు ఆర్ధిక నరసంహారాలు పెరిగిపోయాయి .
11. ఆర్థిక భద్రత / VOTER SHIP_ ACT చట్టం ను 2011 లోనే అమలు పరిచి వుంటే, ప్రజలందరూ అప్పుడే ప్రశ్నించి వుంటే, ఉద్యమం చేసి నాయకులను నిలదీసి ఉంటే, ఈ రోజు ప్రతి వ్యక్తి ఆర్థికంగా అభివృద్ది చెంది, కనీస గౌరవ జీవన భద్రతతో జీవించే వాడు.
12. ఇంకా స్వాతంత్య్ర బానిసలుగా కొనసాగ కండి. ఆర్థిక స్వాతంత్య్రం సాధించి పూర్ణ స్వాతంత్య్ర భారతీయులుగా గౌరవంతో కలిసి జీవిద్దాం .
పేదరికానికి కారణం డబ్బు లేకపోవడం కాదు
చట్టాలు సరిగ్గా లేకపోవడం.
ధనవంతుడు ధనవంతుడిగా
పేదవాడు పేదవాడిగా మారడానికి కారణం,ఆర్ధిక అసమానతలు మరియు ఆర్ధిక నరసంహారాలు పెరగడానికి కారణం
ఈ దేశంలో ఆర్థిక భద్రత / VOTER SHIP_ ACT చట్టం లేకపోవడం.
దేవుడు పేదరికాన్ని సృష్టించలేదు ప్రజలు పేదరికాన్ని సృష్టించుకున్నారు.దేవుణ్ణి పేదరికాన్ని మూఢనమ్మకాలని సృష్టించుకొని అజ్ఞానం తో బానిసలుగా జీవించకండి.
మన పోరాటం నాయకులమీద
రాజకీయ పార్టీల మీద కాదు
పూర్తి వ్యవస్థ పై మనం పోరాడాలి.రాజకీయ ప్రక్షాళన కాదు ప్రజా ప్రక్షాళన జరగాలి.
13.ఒక మనిషి ఇంకో మనిషిని దోచుకోవడం, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత,పోషకాహారలోపం, అవినీతిని , రైతు,చేనేత ఆత్మహత్యలు, కర్షక కార్మిక ఆత్మ హత్యలు,ఆర్ధిక దోపిడలను,మతాల పేరిట ఘర్షణలు వర్గ విభేదాలు అంతమొందించాలంటే ఈ దేశానికి కావలిసిన ఏకైక ఉద్యమం
" పూర్ణ స్వరాజ్య ఉద్యమం "
14. దేశ స్వాతంత్య్ర సంపద ఫలాలు ప్రతి ఒక్కరికి దక్కాలి . ఇది యాచన కాదు , ఇది మా జన్మ హక్కు.
ఆర్థిక భద్రత / VOTER SHIP _ACT ప్రతి పౌరుడి జన్మహక్కు.
అందరం కలిసి ఒక సంఘటితం అవుదాం.
నవ భారత్ నిర్మాణ శ్రామికులై కదులుదాం ..
15. ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా స్వాతంత్య్రంకి ఎటువంటి అర్థం లేదు. ఇది సాధించడం కోసం త్యాగాలు, పోరాటాలు, ఎటు వంటి కష్టాలనైనా, బాదలనైనా తట్టుకునే మనసత్త్వం కలిగి న శక్తి పరులు శ్రామికులు కావాలి.
ఇంకిలాబ్ జిందాబాద్.
దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం రావాలి
దేశానికి పూర్ణ స్వరాజ్యం కావాలి.
SMS OR
WhatsApp to
9441256545
9100505556
type As
"YES I SUPPORT"
...................
జయ ప్రకాష్ భారత్.
ఇంక్విలాబ్ జిందాబాద్

Comments

Post a Comment

Popular posts from this blog

VOTERSHIP ACT IN PARLIAMENT Representation from Economic Freedom Movement on Political Reforms.