నీళ్ళు ఇచ్చి నెయ్యి కోరుకోవడం ఎంత మూర్కత్వమో


నీళ్ళు ఇచ్చి నెయ్యి కోరుకోవడం ఎంత మూర్కత్వమో
నిస్వార్ద నాయకులను ఎన్నుకోకుండా నీతి, నిజాయితి, న్యాయం, సమన్యాయం అనే విలువలతో కూడుకున్న ప్రజాస్వామ్యం కావాలని ప్రజలు కోరుకోవడం కూడా అంతే మూరకత్వం .
ఏనాడూ మంచి వాణ్ణి ఎన్నుకున్నారని?
ఏనాడూ మంచి వాణ్ణి గుర్తించారని ?
మేకలు ఎప్పుడు కసాయినే నమ్ముతాయి#
నిజాయితిగా బతకరు >నిజాయితిని బతక నియ్యరు.
నాయకులూ మారారు@ఎందుకంటే వాళ్ళు ఎలాగైతే ఉన్నరో వాళ్ళు అలాగే మెజారిటి ప్రజల ఆలోచనలనుండి పుట్టారు కనుక.
మెజారిటీ ప్రజల ఆలోచన మారితే నాయకులూ మారతారు .
ప్రజలు మారకుండా నాయకులు సమాజం మారదు .
జయ ప్రకాష్ భారత్
11.07.2020

https://www.youtube.com/c/JpBharat

 

Comments

  1. Titanium Price Per ounce - Titanium Art Gallery
    This is our latest titanium athletics piece of ceramic art that you can 바카라사이트 see in our art gallery. titanium fat bike You can everquest titanium use your own sterling chi titanium flat iron silver jewelry, gold coins ornaments to make a

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

VOTERSHIP ACT IN PARLIAMENT Representation from Economic Freedom Movement on Political Reforms.

JOIN NEW INDIA PARTY VOTE FOR NEW INDIA - Jayaprakash Bharat, Political Reformer & Motivational Speaker.9100505556