Wisdom is Life, Question, strive, attain.
అజ్ఞానపు చీకటిలో బానిసలుగా జీవిస్తున్న ఈ ప్రపంచానికి జ్ఞానంతో కూడుకున్న చైతన్య వెలుతురును, శక్తిని ఇవ్వాలని నీవు సంకల్పించిన నాడు నీవు ఒక దీపంగా మారాలి,లేదా వెలుగుతున్న ఆ దీపం యొక్క చైతన్య తేజస్సును, శక్తిని ప్రతిభంభించే కనీసం ఒక అద్దంగా అయిన నీవు మారాలి, లేకుంటే చచ్చిన శవానికి నీకు ఏటువంటి తేడా ఉండదు.
శ్వాస లేనిదే జీవితం లేదు స్వేఛ్చ లేని జీవితానికి అర్ధం లేదు.
దోర్నాల జయ ప్రకాష్ భారత్
సామాజిక, రాజకీయ సంస్కర్త, రచయిత మరియు ప్రేరణాత్మక వక్త. 944125 65 45
Wisdom is Life,
Question, strive, attain. Don't live weak. Resist injustice until you are alive. Practice humanity, equality and unity. The whole universe is ours. The whole universe is one and all are equal.
The human life is very small the human life is very valuable Know the purpose of life and go according to that purpose
Knowing the purpose of life and going according to the purpose of life is leads to giving value to life.
Jaya Prakash Bharat
Social Political Reformer, Writer & Motivational Speaker
9441256545
Comments
Post a Comment