STOP PLUTOCRACY SAVE DEMOCRACY


 

 










ఒక వ్యక్తి మరొక వ్యక్తిని

బలవంతుడు బలహీనున్ని

ధనవంతుడు పేదవాన్ని దోచుకునే

వ్యవస్థనుండి విముక్తి పొందడం.

కేవలం తిండి కోసమే పనిచేసే బానిసత్వ వ్యవస్థ నుండి విముక్తి పొందడం.

ప్రతి వ్యక్తి తన కుటుంబంతో సంతోషంగా జీవించగలగడం , సమాజం పట్ల దేశం పట్ల ఉత్సహంతో పనిచేయగలగడం

ఆర్ధిక భద్రత గల, నాణ్యమైన జీవనాన్ని ప్రతి తండ్రి,  ప్రతి తల్లి తన కుటుంబానికి ధైర్యంతో, నమ్మకంతో అందించగలగడం.

ప్రతి పౌరుడు పూర్తి ఆర్ధిక మరియు సామాజిక  స్వేచ్ఛతో మరియు జీవిత భద్రతను ఎటు వంటి వివక్షత లేకుండా ఒక ప్రాథమిక హక్కుగా కలిగిఉండండం .

విద్య లో, వైద్యంలో, ఉపాధిలో, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు , మెరుగైన సదుపాయాలు

ఎటువంటి వివక్షత లేకుండా ప్రతి ఒక్కరు చాలా సులువుగా పొందగలగడం.

ప్రతి వ్యక్తి  ఆర్ధిక, సామాజిక అభివృద్ధి , న్యాయం మరియు శాంతిని పొందగలగడం.

మత ఘర్షణలు, కుల వివక్షతలు, భాష మరియు ప్రాంత అసూయలు నశించి ప్రజలందరు సకల ప్రసంక్షేమమే ఏకైక లక్ష్యం గా ప్రతి వ్యక్తి కర్తవ్యంగా ఎల్లప్పుడూ ఏకతాటిపై నడవడం.

ప్రజలందరూ  సమానత్వంతో, కర్తవ్యనిరతితో, సాటి మనిషి కూడా తనతో సమానమనే ఆదర్శాన్ని కలిగియుండి, వ్యక్తి, సమాజ, దేశ, విశ్వ అభివృద్ధి కొరకు, న్యాయం కొరకు మరియు శాంతి కొరకు పనిచేయడం.


Comments

Popular posts from this blog

VOTERSHIP ACT IN PARLIAMENT Representation from Economic Freedom Movement on Political Reforms.

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.