"మీరు మాకు ఓటు ఇవ్వండి,మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇస్తాము ".NEW INDIA PARTY
PRESS INVITATION TO, THE EDITOR… DATE : 16 APRIL 2017 PLACE: NSS BUILDING, HYDERABAD.TIME : 11.30 AM CONDUCTED BY: NEW INDIA PARTY SUBJECT : “NEW INDIA PARTY” IS GOING TO PARTICIPATE IN COMING 2019 ELECTION TELANGANA AND ANDHRA PRADESH STATE. " మీరు మాకు ఓటు ఇవ్వండి , మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇస్తాము ". న్యూ ఇండియా పార్టీ రాబోయే 2019 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ మరియు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో అన్ని స్థానాల్లో పోటీచేయడానికి సన్నిద్ధమయింది . రాబోయే ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్య పద్దతిలో న్యూ ఇండియా పార్టీ తరపున పోటీ చేయే బోయే అన్ని స్థానాల పార్టీ అభ్యర్థుల పూర్తి ఖర్చును పార్టీ స్వయంగా భరిస్తుంది . భారత ప్రజలకు ఆర్ధిక స్వేచ్ఛ కల్పించాలన్నది న్యూ ఇండియా పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం అదే మా ఎజెండా . ఈ అంశాన్ని న్యూ ఇండియా పార్టీ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాము . WE REQUEST YOU TO...