ప్రపంచంలో అత్యధికంగా యువ శక్తి నిర్వీర్యం అయిపోతున్న దేశం నా భారత దేశం.
నా భారత దేశం.
ప్రపంచంలో అత్యధికంగా
యువ శక్తి నిర్వీర్యం అయిపోతున్న దేశం
నా భారత దేశం.
సూర్య చంద్రులు
ఉన్నంతవరకు యువ శక్తి వివేకంతో ఉండాలి.
ఈ దేశ యువ శక్తి...కుల,మత,ప్రాంత,వర్గ,
స్వార్ధాన్ని,పిరికితనాన్ని,మూఢనమ్మకాలను,
చెడు అలవాట్లను,సోమరితనాన్ని,
అమాయకత్వాన్ని,అలసత్వాన్ని,అసాంఘిక బానిసత్వాన్ని
వదిలి ఒక ఐదు 5 సంవత్సరాల కృషితో సమ సమాజ,నవ భారత
నిర్మాణం న్యూ ఇండియా పార్టీతో సాధ్యం.
జై ఓటర్.... జై భారత్...జై ధరిత్రి
Comments
Post a Comment