చేప ఎల్లప్పుడు నీటిలో ఉంటుంది అంతమాత్రాన చేపకు సముద్రం అంతా తెలుసు అని అనుకోవడం పొరపాటు.


చేప ఎల్లప్పుడు నీటిలో ఉంటుంది అంతమాత్రాన చేపకు సముద్రం అంతా తెలుసు అని అనుకోవడం పొరపాటు.
వార్తాపత్రికలు న్యూస్ చానల్లో న్యూస్ లు చూసి ఇంట్లో భార్యకు పిల్లలకు పక్కింట్లో ఉన్నటువంటి వ్యక్తులతో రాజకీయాలు చర్చిస్తూ అమ్మో వీడు
ఇట్లా చేసిండు, వాడు అట్ల చేసిండు వీడింతే వాడంతే, ఆయన వల్ల ఏమీ ప్రయోజనం లేదు ఈ వ్యవస్థ మారదు, ప్రయోజనం లేదు అంటూ వీరు రాజకీయాలు పూర్తిగా తెలిసినట్టే మాట్లాడుతారు.
ఇక రాజకీయము ప్రజాస్వామ్య విలువలు సమస్త రాజకీయము వీరికే తెలిసినట్టు సలహాలు సూచనలు ఇస్తూ, విమర్శిస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వీరు చదవడమే ప్రజాస్వామ్యాన్ని తప్పుగా చదివి తప్పుగా ప్రజాస్వామ్యం అర్థం చేసుకుని తప్పుగా ప్రజలకు ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నారు.ఇటువంటివారి విశ్లేషణకు దూరంగా ఉండాలి.
ఇటువంటి మేధావుల చర్చలను విశ్లేషణలను ఎన్నడు నమ్మకూడదు. ఎందుకంటే వారు వారి యొక్క ఆలోచనలు పత్రికల మరియు న్యూస్ ఛానల్ లో మాయతో తయారయ్యాయి.
రాజకీయ పార్టీల పబ్లిసిటీ పెద్ద పెద్ద హోర్డింగ్ లు పబ్లిసిటీ పెద్ద పెద్ద పబ్లిక్ ప్రోగ్రామ్స్, భారీ బహిరంగ సభ జనాలను చూసి, సర్వేలను చూసి నిర్ణయిస్తారు.
నకిలీ రాజకీయాలను అసలు రాజకీయాలు అనుకుంటారు అది తోటివారికి చెప్తారు.
వీరివల్ల సామాన్యుల ఆలోచన విధానం ఓటు వేసే విధానం మారుతుంది తద్వారా సామాన్యులు రాజకీయాల్లోకి రాకుండా ,మంచి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి ఎలక్షన్లో గెలవలేక పోతున్నాడు.
సామాన్యులు ఇటువంటివారి విశ్లేషణలకు విమర్శలకు దూరంగా ఉండి ప్రజాస్వామ్య విలువలు తెలుసుకుని ఓటు వేయడం నడుచుకోవడంలో దేశానికి ప్రయోజనం ఉంది.
చేప ఎల్లప్పుడు నీటిలో ఉంటుంది అంతమాత్రాన చేపకు సముద్రం అంతా తెలుసు అని అనుకోవడం పొరపాటు.
మరింత సమాచారం కోసం క్రింది లింకును ఓపెన్ చేసి పూర్తి వివరాలు చదవండి.
https://jpbharat.blogspot.in/…/representation-from-jpbharat….
JpBharat.
Political,Public Reformer & Motivational Speaker .
9441256545..

Comments

Popular posts from this blog

VOTERSHIP ACT IN PARLIAMENT Representation from Economic Freedom Movement on Political Reforms.

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.