JOIN NEW INDIA PARTY VOTE FOR NEW INDIA - Jayaprakash Bharat, Political Reformer & Motivational Speaker.9100505556
@ ఇవి
చదివే పదాలు మాత్రమే కావు
నవభారత
నిర్మాణ సాధనాలు.
దోపిడీ
వ్యవస్థను అంతమొందించే అస్త్రాలు.
సర్వేజనా
సుఖినోభవంతు కారకాలు.
ప్రతి
వ్యక్తికి అందించే సంపూర్ణ స్వరాజ్య ఫలాలు.
ప్రతి
వ్యక్తిలో శాంతిని ప్రేమను సహనాన్ని మానవత్వాన్ని నింపే జీవన జ్యోతులు.
@ ఏ
పార్టీ గెలిస్తే ఏముందిరా ఓటర్ కి గర్వకారణం.
బలవంతులు
దొంగలు దోపిడీదారులు గెలవడం తప్ప.
బలహీనులు
అభ్యుదయవాదులు మంచివారు ఓడిపోవడం తప్ప.
@ అందుకే
ఇక లేవండి.
ఆర్భాటాల
దోపిడీదారుల ప్రభుత్వాలను కూల్చేయండి.
సమసమాజ
స్థాపన ను ఏర్పాటు చేయలేని
సర్దుబాటు జీవితాలని వదిలేయండి.
70 ఏళ్లుగా
కొనసాగుతున్న ఈ దోపిడీ వ్యవస్థను
కూకటి వేళ్లతో పెకిలించి వేయండి.
భ్రష్టుపట్టిన
మీ అమాయక ఆలోచన విధానానికి స్వస్తి పలకండి.
@ ఒక
చేతిని కుటుంబానికి ఉపయోగించండి మరొక చేతిని దేశానికి
ఉపయోగించండి .
ఒక కాలిని కుటుంబం కోసం నడపండి. ఇంకొక కాలిని
దేశ అభివృద్ధి కోసం నడపండి.
వీలైతే
ఇంట్లో, ఒకరు కుటుంబం కోసం
ఇంకొకరు దేశాన్ని కోసం పని చేయండి.
నవ యుగ చైతన్యానికి
నాంది పలకండి .
సర్దుబాటు వ్యక్తిత్వానికి
చరమ గీతం పలకండి
ప్రశ్నించే
,పోరాడే వ్యక్తిత్వాన్ని అలవర్చుకో.
జీవిగా కాకుండా
సంఘజీవిగా జీవితం కొనసాగించు
@ ధన
కుల మత ప్రాంత వర్గ
వర్గ రాజకీయాలకు స్వస్తి పలకండి .
బలవంతులే
గెలుస్తున్న రాజకీయ వ్యవస్థను కాలరాయండి.
@ బలహీనులు
అభ్యుదయవాదులు సంఘసంస్కర్తలకు న్యూ ఇండియా పార్టీ
చేయూతనిచ్చి ఎలక్షన్ బరిలో నిలబడతాం.
@ నవ
భారతం నవనిర్మాణం నవతరం యువతరంతో నవ సమసమాజ స్థాపన
ఏర్పాటు చేస్తాం.
@ ఓటర్
లారా ఇక చైతన్యం కండి
పూర్ణ స్వరాజ్యాన్ని సాధించడానికి,
దేశ
ఓటర్లను బానిసలుగా కాకుండా ,
ప్రజాస్వామ్య
యజమానులుగా ప్రజలే స్వాములు గా తీర్చిదిద్దాలని,
దేశ
సంపదలో వికాసంలో అభివృద్ధిలో ప్రతి ఒక్క ఓటరును భాగస్వామ్యం చేయదలచుకున్న, దేశమంటే
మట్టికాదోయ్ దేశమంటే మనుషులుగా నవభారతం గా తీర్చిదిద్దే,
“ న్యూ
ఇండియా పార్టీని” గెలిపించండి.
సంపూర్ణ
స్వరాజ్యాన్ని సాధించండి .
ప్రతి
వ్యక్తికి స్వతంత్ర ఫలాలను అందించండి.
JOIN NEW INDIA PARTY
VOTE FOR NEW INDIA
Written By
Jayaprakash Bharat,
Political Reformer & Motivational Speaker 9441 25 65 45
9100 50 5556
Working President of New India Party.
www.newindiaparty.in
https://jpbharat.blogspot.com/2018/08/join-new-india-party-vote-for-new-india.html
ReplyDeleteCommon man ki use full ga vunnai sir mee party siddanthalu. Really appreciat.
ReplyDelete👍
ReplyDelete