JOIN NEW INDIA PARTY VOTE FOR NEW INDIA - Jayaprakash Bharat, Political Reformer & Motivational Speaker.9100505556






@ ఇవి చదివే పదాలు మాత్రమే కావు
నవభారత నిర్మాణ సాధనాలు.
దోపిడీ వ్యవస్థను అంతమొందించే అస్త్రాలు.
సర్వేజనా సుఖినోభవంతు కారకాలు.
ప్రతి వ్యక్తికి అందించే సంపూర్ణ స్వరాజ్య ఫలాలు.
ప్రతి వ్యక్తిలో శాంతిని ప్రేమను సహనాన్ని మానవత్వాన్ని నింపే జీవన జ్యోతులు.


@ ఏ పార్టీ గెలిస్తే ఏముందిరా ఓటర్ కి గర్వకారణం.
బలవంతులు దొంగలు దోపిడీదారులు గెలవడం తప్ప.
బలహీనులు అభ్యుదయవాదులు మంచివారు ఓడిపోవడం తప్ప.

@ అందుకే ఇక లేవండి.
ఆర్భాటాల దోపిడీదారుల ప్రభుత్వాలను కూల్చేయండి.
సమసమాజ స్థాపన ను ఏర్పాటు చేయలేని సర్దుబాటు జీవితాలని వదిలేయండి.
70 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దోపిడీ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి వేయండి.
భ్రష్టుపట్టిన మీ అమాయక ఆలోచన విధానానికి స్వస్తి పలకండి.

@ ఒక చేతిని కుటుంబానికి ఉపయోగించండి మరొక చేతిని దేశానికి ఉపయోగించండి .
ఒక కాలిని కుటుంబం కోసం నడపండి. ఇంకొక  కాలిని దేశ అభివృద్ధి కోసం నడపండి.
వీలైతే ఇంట్లో, ఒకరు కుటుంబం కోసం ఇంకొకరు దేశాన్ని కోసం పని చేయండి.
నవ యుగ చైతన్యానికి నాంది పలకండి .
సర్దుబాటు వ్యక్తిత్వానికి చరమ గీతం పలకండి
ప్రశ్నించే ,పోరాడే వ్యక్తిత్వాన్ని అలవర్చుకో.
జీవిగా కాకుండా సంఘజీవిగా జీవితం కొనసాగించు

@ ధన కుల మత ప్రాంత వర్గ  వర్గ రాజకీయాలకు స్వస్తి పలకండి .
బలవంతులే గెలుస్తున్న రాజకీయ వ్యవస్థను కాలరాయండి.
@ బలహీనులు అభ్యుదయవాదులు సంఘసంస్కర్తలకు న్యూ ఇండియా పార్టీ చేయూతనిచ్చి ఎలక్షన్ బరిలో నిలబడతాం.
@ నవ భారతం నవనిర్మాణం నవతరం యువతరంతో నవ సమసమాజ స్థాపన ఏర్పాటు చేస్తాం.
@ ఓటర్ లారా ఇక చైతన్యం కండి పూర్ణ స్వరాజ్యాన్ని సాధించడానికి,
దేశ  ఓటర్లను బానిసలుగా కాకుండా ,
ప్రజాస్వామ్య యజమానులుగా ప్రజలే స్వాములు గా తీర్చిదిద్దాలని,
దేశ సంపదలో వికాసంలో అభివృద్ధిలో  ప్రతి ఒక్క ఓటరును భాగస్వామ్యం చేయదలచుకున్న, దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులుగా నవభారతం గా తీర్చిదిద్దే,
“ న్యూ ఇండియా పార్టీని” గెలిపించండి.
సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించండి .
ప్రతి వ్యక్తికి స్వతంత్ర ఫలాలను అందించండి.

JOIN NEW INDIA PARTY
VOTE FOR NEW INDIA

Written By
Jayaprakash Bharat,
Political Reformer & Motivational Speaker 9441 25 65 45
9100 50 5556
Working President of New India Party.
www.newindiaparty.in




Comments

  1. https://jpbharat.blogspot.com/2018/08/join-new-india-party-vote-for-new-india.html

    ReplyDelete
  2. Common man ki use full ga vunnai sir mee party siddanthalu. Really appreciat.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

#FACT TO KNOW. #STORY BEHIND #AADHAR CARD & #CASH SUBSIDES . @SHRI.BHART GANDHI #MOVEMENT FOR ECONOMIC FREEDOM.# JAYA PRAKASH BHARAT