కనబడుతున్న అన్యాయంపై , దోపిడిపై, నిర్లక్ష్యంపై ప్రశ్నించి, పిడికిలి బిగించి పోరాడకుంటే బతికి ఉన్న మనిషికి, చచ్చినా శవానికి ఎటువంటి తేడా ఉండదు.
కనబడుతున్న అన్యాయంపై , దోపిడిపై , నిర్లక్ష్యంపై ప్రశ్నించి , పిడికిలి బిగించి పోరాడకుంటే బతికి ఉన్న మనిషికి , చచ్చినా శవానికి ఎటువంటి తేడా ఉండదు . కంటికి కనబడుతున్న అన్యాయం పై , సామాన్య ప్రజలపై జరుగుతున్న దోపిడీపై యువత , సామాన్య ప్రజల సంక్షేమంపై కొనసాగుతున్న నిర్లక్ష్యం పై అధికార దాహం , అవినీతి కోసమే జరుగుతున్న పరిపాలనపై , పేద ప్రజలు పడుతున్న సమస్యలపై గళం ఎత్తి ప్రశ్నించడానికి , పోరాడడానికి సామాన్యులు , యువత , విద్యార్థులు , సామాజికకార్యకర్తలు , సమాజ సేవకులు సహాయం చేసే వాళ్ళు కావాలి . గమనిక : తమ స్వంత లాభాలను మరియు రాజకీయ పార్టీలను పక్కన బెట్టి ఒక సామాన్యునినలా పైన తెలిపిన లక్ష్యాల కోసం పోరాడే సామాన్యులు , యువత , విద్యార్థులు , సామాజికకార్యకర్తలు , సమాజ సేవకులు కావాలి . పై విషయం మీరు సిద్ధంగా ఉంటే దిగువ లింక్ ఓపెన్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి . మరియు 9441 256545 కి YES అని sms లేదా whatsup చేయండి . త్వరలో ఒక తేదీని నిర్ణయించి అందరం కలుద్దాం . జెండా కాదు ప్రజా ఎజెండా కోసమ...