కనబడుతున్న అన్యాయంపై , దోపిడిపై, నిర్లక్ష్యంపై ప్రశ్నించి, పిడికిలి బిగించి పోరాడకుంటే బతికి ఉన్న మనిషికి, చచ్చినా శవానికి ఎటువంటి తేడా ఉండదు.



కనబడుతున్న అన్యాయంపై , దోపిడిపై, నిర్లక్ష్యంపై ప్రశ్నించి, పిడికిలి బిగించి పోరాడకుంటే బతికి ఉన్న మనిషికి, చచ్చినా శవానికి ఎటువంటి తేడా ఉండదు.
కంటికి కనబడుతున్న అన్యాయం పై ,
సామాన్య ప్రజలపై జరుగుతున్న దోపిడీపై
యువత ,సామాన్య ప్రజల సంక్షేమంపై కొనసాగుతున్న నిర్లక్ష్యం పై
అధికార దాహం , అవినీతి కోసమే జరుగుతున్న పరిపాలనపై , పేద ప్రజలు పడుతున్న
సమస్యలపై గళం ఎత్తి ప్రశ్నించడానికి , పోరాడడానికి సామాన్యులు , యువత, విద్యార్థులు, సామాజికకార్యకర్తలు,సమాజ సేవకులు సహాయం చేసే వాళ్ళు కావాలి .
గమనిక :
తమ స్వంత లాభాలను మరియు రాజకీయ పార్టీలను పక్కన బెట్టి ఒక సామాన్యునినలా పైన తెలిపిన లక్ష్యాల కోసం పోరాడే సామాన్యులు , యువత, విద్యార్థులు, సామాజికకార్యకర్తలు,సమాజ సేవకులు కావాలి .
పై విషయం మీరు సిద్ధంగా ఉంటే
దిగువ లింక్ ఓపెన్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి .
మరియు 9441 256545 కి YES అని sms లేదా whatsup చేయండి .
త్వరలో ఒక తేదీని నిర్ణయించి అందరం కలుద్దాం.
జెండా కాదు ప్రజా ఎజెండా కోసమే పోరాటం




ప్రశ్నించు పోరాడు సాధించు బలహీనంగా జీవించకు.
బతికున్నంత వరకు అన్యాయాన్ని ఎదిరించు
మానవత్వాన్ని ఐక్యమత్వాన్నిసమానత్వాన్ని. పాటించు
అందరు సమానులే విశ్వమంతా ఒకటే...జయ ప్రకాష్ భారత్
https://jpbharat.blogspot.com/
9441256545
jayaprakashbharat@gmail.com

Comments

Popular posts from this blog

VOTERSHIP ACT IN PARLIAMENT Representation from Economic Freedom Movement on Political Reforms.

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.