ఈ దేశంలో ఓటర్లు ఓటు వేస్తుంది రాజకీయ నాయకుల ఆస్తులు పెంచ డానికి.
ఈ దేశంలో ఓటర్లు ఓటు వేస్తుంది రాజకీయ నాయకుల ఆస్తులు పెంచ డానికి.
5 ఏండ్ల కొకసారి నాయకున్ని ఎన్నుకోవడం
ఆ తరువాత మళ్ళీ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో అనే పనికి మాలిన లెక్కలు వేసుకువడం
మేకలు కసాయిని నమ్మడం
ఓటర్లు ప్రతి సారి మోసపోవడం
ప్రజల ఖజానాను నాయకులు పెట్టుబడిదారులు కొల్లగొట్టడం
ధరలు పెరిగితే ధర్నాలు చేయడం
70ఏండ్ల దారిద్య్రాన్ని దోపిడీని మోయడం
ముందు నుండి పోతున్న చీమల దోపిడీ పై పోరాటాలు
వెనుకాల నుండి పోతున్న ఏనుగుల దోపిడీ పై నిశబ్దాలు.
ఒక దేశం బాగుపడ్డ నాశనమైన దానికి కారణం
ఆ దేశ ఓటరే.
నీళ్ళు ఇచ్చి నెయ్యి కోరుకోవడం ఎంత మూర్కత్వమో
నిస్వార్ద నాయకులను ఎన్నుకోకుండా నీతి, నిజాయితి, న్యాయం, సమన్యాయం అనే విలువలతో కూడుకున్న ప్రజాస్వామ్యం కావాలని ప్రజలు కోరుకోవడం కూడా అంతే మూరకత్వం .
11.07.2020
జయప్రకాష్ భారత్
https://www.youtube.com/c/JpBharat
Comments
Post a Comment