సాదారణంగా సమాజంలో జనం నిజం వినడానికి ఇష్టపడరు,

 


సాదారణంగా సమాజంలో జనం నిజం వినడానికి ఇష్టపడరు,

ఎందుకంటే వారు ఎప్పటినుండో పెంచుకున్న్న వారి నమ్మ కాలు బ్రమలు ఆలోచనలు అన్ని కూడా ఎక్కడ అబద్దం అవుతాయని వారి బయం.
అందుకే ఈ జనం నిజం మాట్లాడే వానితో కన్నా ఇతరులతో ఎక్కువగా కలిసి వుంటారు .
చీకట్లో నడిచే వాడి కన్నా అజ్ఞానంతో నడిచే వాడి జీవినం బాధాకరం .
సత్యానికి కన్నా అసత్యానికి ఎప్పుడు తోడు ఎక్కువగా ఉంటుంది .
" సత్యానికి తోడు అవసరం లేదు ఎందుకంటే అదే సత్యం కనుక" .
జయ ప్రకాష్ భారత్
06.07.2020

https://www.youtube.com/c/JpBharat

Comments

Popular posts from this blog

VOTERSHIP ACT IN PARLIAMENT Representation from Economic Freedom Movement on Political Reforms.

JOIN NEW INDIA PARTY VOTE FOR NEW INDIA - Jayaprakash Bharat, Political Reformer & Motivational Speaker.9100505556