@# NEW INDIA PARTY "మీరు మాకు ఓటు ఇవ్వండి, మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్నిఇస్తాము ". న్యూ ఇండియా పార్టీ రాబోయే 2019 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ మరియు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో అన్ని స్థానాల్లో పోటి చేయడానికి సన్నిద్ధమయ్యింది. ప్రజలకు సేవ చేసే నిజమైన ప్రజాస్వామ్య నాయకులు ప్రస్తుతమున్న సమాజానికి చాల అత్య అవసరం . పేదవారు ,యువత, మహిళలు రాజకీయాల్లోకి రావలసిన సమయం ఆసన్నమయింది . కుళ్ళు పట్టిన సమాజాన్ని, రాజకీయాన్ని ప్రక్షాళన చేయడానికి, పిడికిలి బిగించి “న్యూ ఇండియా పార్టీ” తో కలిసి వచ్చే ప్రతి ఒక్కరికి ఇదియే మా ప్రజాస్వామ్య ఆహ్వానము. రాబోయే ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్య పద్దతిలో న్యూ ఇండియా పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులు సంప్రదించవలసిన చిరునామా సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లు : 9100 50 5556. 9441 25 65 45 దేశ సంపదలో ప్రతి VOTER ని భాగస్వామ్యం చేద్దాం . “ నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యాన్ని సాధిద్దాం” . ప్రతి ఒక్క ఓటరు ఆత్మ గౌరవంతో ,పూర్తి ఆర్ధిక స్వాతంత్ర్య హక్కుతో జీవించాలి . నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి,ప్రజాస్వామ్యంలో ప్ర...