Posts

Question, strive, attain.Don't live weak.Resist injustice until you are alive.

Image
Question, strive, attain.Don't live weak.Resist injustice until you are alive. Practice humanity, equality and unity.The whole universe is ours. The whole universe is one and all are equal.Jaya Prakash Bharat. सवाल, लड़ाई और हासिल। कमजोर मत बनो। अन्याय का प्रतिकार करो जब तक तुम जीवित हो। मानवता, समानता और एकता का अभ्यास करें। पूरा ब्रह्मांड हमारा है। संपूर्ण ब्रह्मांड एक है और सभी समान हैं। जय प्रकाश भारत ప్రశ్నించు, పోరాడు, సాధించు. బలహీనంగా జీవించకు. బతికున్నంత వరకు అన్యాయాన్ని ఎదిరించు. మానవత్వాన్ని, సమానత్వాన్ని, ఐక్యమత్యాన్ని ఆచరించు. ఈ విశ్వం అంతా మన అందరిదే. ఈ విశ్వం అంతా ఒక్కటే,అందరు సమానులే. జయ ప్రకాష్ భారత్

యువత సత్తా రాజకీయాల్లో, వ్యవస్థలో మార్పు ఎందుకు తీసుకు రాలేకపోతుంది, తీసుకు వచ్చే సత్తా, కేవలము యువకుల్లోనే ఉన్నది.

Image
యువత సత్తా  రాజకీయాల్లో, వ్యవస్థలో   మార్పు ఎందుకు తీసుకు రాలేకపోతుంది,  తీసుకు వచ్చే సత్తా, కేవలము యువకుల్లోనే ఉన్నది. రాజకీయాల్లో, వ్యవస్థలో మార్పు తీసుకు వచ్చే సత్తా, అర్హత కేవలము యువకుల్లోనే ఉన్నది.  గత కొన్ని సంవత్సరాలుగా యువత ఎన్నో యువ సంఘాల రాజకీయ పార్టీల  ద్వారా  ఈ అంశం పై ఉదృతంగా చర్చలు,  పోరాటం చేస్తూ ఉన్నపటికీ రాజకీయాల్లో వ్యవస్థలో ఎటువంటి మార్పు తీసుకు రాలేక పోయింది. అంతేకాదు దీనికి గల కారణాలపై ఫునః పరిశీలన కూడా సరియైన కోణంలో చెయ్యట్లేదు. ఎందుకనగా వ్యవస్థను మరియు రాజకీయ లను మార్చడం కోసం యువత ఎన్నుకున్న మార్గం తప్పు కనుక. దీని ద్వారా వ్యవస్థ ను, రాజకీయాలను మార్చడం కోసం ఉపయోగిస్తున్న శక్తి,  కాలం వృధా కావడంతో పాటు ఎంతోమంది యువత మరియు మార్పు కోసం పని  చేస్తున్న సామాజిక కార్యకర్తలు  సత్పలితాలు రాక నిరుత్సహంతో నిస్సహాయస్థితిలో నిరాశను ఎదుర్కొని ఇక ఈ వ్యవస్థను మార్చలేమని ఇది సాధ్యం కాదనే శరణ్య స్థితికి చేరుకొన్నారు. తలకాయ నొప్పి కి కాలుకి మందు రాయడం ఎంత నిరర్థకం అవుతుందో ఇది కూడా అంతే. జయ ప్రకాష్ భారత్. dated:...

కనబడుతున్న అన్యాయంపై , దోపిడిపై, నిర్లక్ష్యంపై ప్రశ్నించి, పిడికిలి బిగించి పోరాడకుంటే బతికి ఉన్న మనిషికి, చచ్చినా శవానికి ఎటువంటి తేడా ఉండదు.

Image
కనబడుతున్న అన్యాయంపై , దోపిడిపై , నిర్లక్ష్యంపై ప్రశ్నించి , పిడికిలి బిగించి పోరాడకుంటే బతికి ఉన్న మనిషికి , చచ్చినా శవానికి ఎటువంటి తేడా ఉండదు . కంటికి కనబడుతున్న అన్యాయం పై , సామాన్య ప్రజలపై జరుగుతున్న దోపిడీపై యువత , సామాన్య ప్రజల సంక్షేమంపై కొనసాగుతున్న నిర్లక్ష్యం పై అధికార దాహం , అవినీతి కోసమే జరుగుతున్న పరిపాలనపై , పేద ప్రజలు పడుతున్న సమస్యలపై గళం ఎత్తి ప్రశ్నించడానికి , పోరాడడానికి సామాన్యులు , యువత , విద్యార్థులు , సామాజికకార్యకర్తలు , సమాజ సేవకులు సహాయం చేసే వాళ్ళు కావాలి . గమనిక : తమ స్వంత లాభాలను మరియు రాజకీయ పార్టీలను పక్కన బెట్టి ఒక సామాన్యునినలా పైన తెలిపిన లక్ష్యాల కోసం పోరాడే సామాన్యులు , యువత , విద్యార్థులు , సామాజికకార్యకర్తలు , సమాజ సేవకులు కావాలి . పై విషయం మీరు సిద్ధంగా ఉంటే దిగువ లింక్ ఓపెన్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి . మరియు 9441 256545 కి YES అని sms లేదా whatsup చేయండి . త్వరలో ఒక తేదీని నిర్ణయించి అందరం కలుద్దాం . జెండా కాదు ప్రజా ఎజెండా కోసమ...

ప్రశ్నించు పోరాడు సాధించు బలహీనంగా జీవించకు.

Image
ప్రశ్నించు పోరాడు సాధించు బలహీనంగా జీవించకు . బతికున్నంత వరకు అన్యాయాన్ని ఎదిరించు మానవత్వాన్ని ఐక్యమత్వాన్నిసమానత్వాన్ని . పాటించు అందరు సమానులే విశ్వమంతా ఒకటే ... జయ ప్రకాష్ భారత్ https://www.youtube.com/jpbharat https://www.facebook.com/jpbharat/ https://jpbharat.blogspot.com/ 9441256545 jayaprakashbharat@gmail.com

Economic Freedom is Every Voter Birth Right.

Image
         31.01.2020 PRESS NOTE To, The Editor, Sub: “ ఆర్ధిక స్వేచ్ఛ ప్రతి ఓటరు యొక్క జన్మహక్కు”   ఆర్ధిక స్వాతంత్య్ర ఉద్యమం. భారత దేశ ప్రజలకు  స్వాతంత్య్రం వచ్చింది కానీ  ఆర్ధిక స్వాతంత్య్రం రాలేదు .ఆర్ధిక స్వాతంత్య్రంతో సంపూర్ణ స్వరాజ్యం సాధించవచ్చు. నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యం రావాలి . దేశ సంపదలో ప్రతి ఓటరును భాగస్వామ్యం చేయాలి , దేశ తలసరి ఆదాయంలో ప్రతి ఓటరు యొక్క ఆదాయాన్ని ప్రతి నెల ఓటరు అకౌంట్ లో జమచేయాలి . దీనినే ఓటర్ షిప్ అంటారు . “ ఆర్ధిక స్వేచ్ఛ ప్రతి ఓటరు యొక్క జన్మహక్కు” ఈ హక్కు యాచన కాదు ఇది ఓటర్ జన్మహక్కు హక్కు అని  దీనికోసం దేశ ప్రజలందరూ ఆర్ధిక స్వాతంత్య్ర ఉద్యమంతో కలిసి పోరాడి సాధించుకోవాలని మిషన్ ఫర్ గ్లోబల్ చేంజ్, ఆర్ధిక స్వాతంత్య్ర ఉద్యమం మరియు ఓటర్ షిప్ చట్ట రూప కల్పనా కర్త శ్రీ విశ్వాత్మ భరత్ గాంధీ గారు తెలియచేసారు. మన దేశంలో పేదరికము కాదు బానిసత్వము కొనసాగుతున్నది. పేదరికానికి   బానిసత్వానికి మధ్య తేడా తెలుకోండి. పేదరిక...