Posts

.Change your mindset first and then your situation will change.

Image
  ముందు నీ మనస్థితి మార్చుకో ఆ తర్వాతనే నీ యొక్క పరిస్థితిలు మారుతాయి.Change your mindset first and then your situation will change.पहले अपनी मानसिकता बदलें और फिर आपकी स्थिति बदल जाएगी। JayaPrakashBharat

Wisdom is Life, Question, strive, attain.

Image
  అజ్ఞానపు చీకటిలో బానిసలుగా జీవిస్తున్న ఈ ప్రపంచానికి జ్ఞానంతో కూడుకున్న చైతన్య వెలుతురును, శక్తిని ఇవ్వాలని నీవు సంకల్పించిన నాడు నీవు ఒక దీపంగా మారాలి,లేదా వెలుగుతున్న ఆ దీపం యొక్క చైతన్య తేజస్సును, శక్తిని ప్రతిభంభించే కనీసం ఒక అద్దంగా అయిన నీవు మారాలి, లేకుంటే చచ్చిన శవానికి నీకు ఏటువంటి తేడా ఉండదు. శ్వాస లేనిదే జీవితం లేదు స్వేఛ్చ లేని జీవితానికి అర్ధం లేదు. దోర్నాల జయ ప్రకాష్ భారత్ సామాజిక, రాజకీయ సంస్కర్త, రచయిత మరియు ప్రేరణాత్మక వక్త. 944125 65 45 Wisdom is Life, Question, strive, attain. Don't live weak. Resist injustice until you are alive. Practice humanity, equality and unity. The whole universe is ours. The whole universe is one and all are equal. The human life is very small the human life is very valuable Know the purpose of life and go according to that purpose Knowing the purpose of life and going according to the purpose of life is leads to giving value to life. Jaya Prakash Bharat Social Political Reformer, Writer & Motivational Speaker 9441256545

A person who realizes that the talent I have is not enough for me is a true genius.

Image
  నాకున్న ప్రతిభ నాకు చాలదు అని గ్రహించిన వ్యక్తే నిజమైన ప్రతిభాశాలి. A person who realizes that the talent I have is not enough for me is a true genius. एक व्यक्ति जो महसूस करता है कि मेरे पास जो प्रतिभा है, वह मेरे लिए पर्याप्त नहीं है, एक सच्ची प्रतिभा है।

The questioning voice should not be alone

Image
  అన్యాయంపై, దౌర్జన్యంపై, దోపిడిపై, సమానత్వంపై ప్రశ్నించే గొంతు ఒంటరి కాకూడదు, పోరాడేవాడు ఒంటరి కాకూడదు. ఐకమత్యమే మహబలం. On injustice, on tyranny, on exploitation, on equality The questioning voice should not be alone, The fighter should not be alone. Unity is great strength. अन्याय पर, अत्याचार पर, शोषण पर, समानता पर सवाल करने वाली आवाज को अकेला नहीं होना चाहिए, संघर्ष करनेवाला अकेला नहीं होना चाहिए। एकता बड़ी ताकत है।

ప్రజలు నిద్ర లేచే సరికి అంతా చీకటి ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త .

Image
  ప్రజలు నిద్ర లేచే సరికి అంతా చీకటి ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త . దోపిడీ దారులు, పెట్టుబడు దారులు దోచుకుంటున్న దేశ సంపదను, ప్రబుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకొని కొనసాగిస్తున ఆదిపత్యాన్ని, ప్రభుత్వాలతో కలిసి జరుపుతున్న స్వదేశీ , విదేశీ కుటిల స్వార్ధ రహస్య ఆర్ధిక ఒప్పందాలను నిర్బయంగా ప్రశ్నించే పత్రిక, మీడియా రంగాలను ఏనాడో ధన బలంతో దోపిడిదారులు బందించారు. దోపిడీ దారులు కొనసాగిస్తున్న దోపిడిని మరియు ప్రజాస్వామ్య పెరుమీద దేశ సంపదపై కొనసాగుతున్న ఆదిపత్యాన్ని ప్రజలు తెలుసుకొని ప్రశ్నించకుండా దోపిడీ దారులు ప్రతి నిత్యం సోషల్ మీడియా ద్వారా గోరంత కార్యక్రమాలను భారి కొండంతగా , కొండంత ప్రభుత్వ వైపల్యాన్ని ఆవగింజంత గా , ప్రతి పక్షాల రాజకీయ కుట్ర అని , జరుగుతున్నది ప్రజాస్వామ్య పరిపాలననే అని, అత్యంత కుటిల బుద్దితో దేశ ప్రజల కన్నుల్లో మత్తు మందు చల్లుతూ తిరగ బడకుండా నిద్రబుచ్చుతున్నారు . ఎప్పుడైతే ప్రజలు ఈ మత్తు నుండి మేలుకొని, సాప కింద నీరులాగా కొనసాగుతున్న దేశ సంపద పై దోపిడి గురుంచి తెలుసుకొని సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియ మరియు ఇతర ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా తమ గొంతు ఎత్తి ప...

VOTERS MANIFESTO VOTERS REVOLUTION JaiVOTER JaiJaiVOTER

Voters Manifesto

#స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం.#సంతోషపడకండి,#బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి.

Image
  ఈ స్వాతంత్య్ర దినోత్సవానికి #సంతోషపడకండి , #బాధపడకండి , #బాధ్యతగా #పూర్ణ స్వాతంత్య్రం కోసం ఉద్యమించండి. #స్వాతంత్య్రం సాధించి 26,666 రోజు లోకి అడుగు పెడుతున్నాం. #15ఆగస్ట్ : 1. సగటు సామాన్యుని దగ్గర 26,666 ఆదాయం లేదు. 2. సగటు సామాన్యుని దగ్గర 26,666 జమ లేదు. 3. ప్రతి నెల కనీస కుటుంబ కర్చు 26,666 లు అవసరం కానీ దీనికి దారి, దిక్కు లేదు. 4. చెప్పుకోడానికి దేశం అంతా అందరిదే కానీ సంపద కొందరు మాత్రమే దర్జాగా అనుభవిస్తున్నారు. 5. సగటు సామాన్యునికి సొంత ఇల్లు లేదు. 6. కనీస జీవన భద్రత లేదు. 7. స్వాతంత్య్ర భారతీయు లము అనే పేరు అందరకీ వచ్చింది కానీ సంపద ఫలాలు మాత్రము వాస్తవంగా కొందరి చేతికే వచ్చాయి. 8. ధనవంతు లు,దోపిడీ దార్లు అప్పులను కూడా ఆస్తులుగా మార్చు కుంటు ఉన్నారు. 9. ధనవంతుల,దోపిడీ దార్ల, కుటుంబాలు బలవంతులుగా , గుణవంతు లుగా, దేశ నాయకులుగా, రాజకీయ శక్తులుగా, ఆధిపత్య శక్తులుగా ఎదిగారు. 10. మధ్యతరగతి వాడు పెడవడిగా మారుతున్నాడు , పేదవా డు ఇంకా పేద వడిగా ఉన్నాడు. మనిషిని మనిషి దోచు కుంటున్నాడు.ఆర్ధిక అసమానతలు మరియు ఆర్ధిక నరసంహారాలు పెరిగిపోయాయి . 11. ఆర్థిక భద్రత / VOTER SHIP_...