By using corruption and corruption distribution word , Movies and political parties are succeeded.
By using corruption and corruption distribution word , Movies and political parties are succeeded. But, common man allways lossed By believing their false promises. Jpbharat. అవినీతి మరియు అవినీతి పంపిణీ పదాన్ని ఉపయోగించడం ద్వారా , సినిమాలు మరియు రాజకీయ పార్టీలు విజయం సాధించాయి . కానీ , సామాన్య మానవుడు ఎల్లప్పుడూ నష్టపోయాడు వారి తప్పుడు వాగ్దానాలు నమ్మి . ప్రభుత్వం,మిలటరీ,పోలీస్ వ్యవస్థ ,సమస్త అధికారాలు అంత రాజకీయ నాయకుల మరియు ప్రభుత్వ చేతిలో ఉన్న కూడా నల్ల ధనాన్ని విదేశాలనుండి కాదు కదా స్వదేశాల నుండి తీసుకురాలేకపోతున్నారు ..ప్రజలకు వాటిని తిరిగి ఇవ్వలేక పోతున్నారు . ఎందుకంటే..?? మీ పార్టీలు మీ రాజకీయ మనుగడ సమస్తం నల్లధనాధిపతుల బాంచన్ " పాదాక్రాంతం కాబ్బట్టి . మీ వ్యవస్థ , మీ అధికారం కేవలం వారిని కాపాడటం కోసమే అన్న నగ్న సత్యం . ఓ విశాల అనాధ భారతమా సత్యం తెలిసి ఎదురు తిరిగేదేప్పుడు ... జెపిభారత్. .