Posts

Showing posts from April, 2018

"ఖబర్ధార్ దొంగల్లారా ,దోపిడీదారుల్లారా" ఖబర్ధార్..ఖబర్ధార్. మీ దొంగల,దోపిడీదారుల్ల వ్యవస్థ అంతం సంపూర్ణ స్వాతంత్య్రం న్యూ ఇండియా పార్టీ పంతం .

Image
" ఖబర్ధార్ దొంగల్లారా , దోపిడీదారుల్లారా " ఖబర్ధార్ .. ఖబర్ధార్ . మీ దొంగల , దోపిడీదారుల్ల వ్యవస్థ అంతం సంపూర్ణ స్వాతంత్య్రం న్యూ ఇండియా పార్టీ పంతం . సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని నా దేశ ప్రజలకు ఇవ్వకుండా అప్రజాస్వామ్యాన్ని నీతి వంతమైన ప్రజాస్వామ్యంగా చూపుతూ దేశ సంపదను అంత మీ చేతిలో పెట్టుకొని , సమస్త వ్యవస్థను నడుపుతున్న ఓ దోపిడీదారులారా , నర హంతకులారా , రాక్షసుల్లారా , ఆర్ధిక నరసంహకులారా ... మీ కాలం ఇక చెల్లింది .. మీ దోపిడీ రాజయాన్ని మీ పరిపాలనను కుప్ప కొలుస్తాం , నవ భారత నిర్మాణం పూర్ణ స్వరాజ్యంతో / సంపూర్ణ స్వాతంత్య్రంతో న్యూ ఇండియా పార్టీ ఆర్ధిక స్వాతంత్ర్య ఉద్యమం తో సాధిస్తాం . జె పి భారత్ , https://jpbharat.blogspot.in/2018/04/blog-post_62.html https://jpbharat.blogspot.in/2017/12/representation-from-jpbharat-on.html https://youtu.be/4vwh15ih2og https://jpbharat.blogspot.in/ BLOG/FB/YOUTUBE/GOOGLE/TWIITER:  jpbharat

భారత్ V/S భరత్ ( BHARAT V/S BHARATH)

Image
https://jpbharat.blogspot.in/2018/04/blog-post_62.html

PM to CM ,paid Media why you keep calm ?Open you mouth.@only new India p...

Image
https://jpbharat.blogspot.in/2017/12/representation-from-jpbharat-on.html

న్యూ ఇండియా పార్టీ సిద్ధాంతాలు ,సంస్కరణలు,లక్ష్యాలు

Image
ఇప్పటికి ,ఎప్పటికి  ఆర్ధిక స్వాతంత్య్రం మా లక్ష్యం . ప్రతి ఒక్కరికి ఆర్ధిక భద్రత /స్వేఛ్చ మా గమ్యం ఇది కేవలం న్యూ ఇండియా పార్టీ తోనే సాధ్యం . https://jpbharat.blogspot.in/2017/12/representation-from-jpbharat-on.html

ఇప్పటికి ,ఎప్పటికి ఆర్ధిక స్వాతంత్య్రం మా లక్ష్యం .

Image
ఇప్పటికి ,ఎప్పటికి  ఆర్ధిక స్వాతంత్య్రం మా లక్ష్యం . ప్రతి ఒక్కరికి ఆర్ధిక భద్రత /స్వేఛ్చ మా గమ్యం ఇది కేవలం న్యూ ఇండియా పార్టీ తోనే సాధ్యం .

DO YOU WANT TO CHANGE THE POLITICAL SYSTEM ..SO READ BELOW LINK.

Image
DO YOU WANT TO CHANGE THE POLITICAL SYSTEM ..SO READ BELOW LINK. https://jpbharat.blogspot.in/2017/12/representation-from-jpbharat-on.html

ఇటువంటి వ్యక్తి మీ జీవితంలో లేకుంటే మీ జీవితానికి అర్ధం లేదు.

Image
ఇటువంటి వ్యక్తి మీ జీవితంలో లేకుంటే మీ జీవితానికి అర్ధం లేదు. ప్రతి వ్యక్తి జీవితంలో మనకు బాగా సంతోషం కలిగినప్పుడు ముందుగా ఒకరికి చెప్పాలని,తనతో సంతోషాన్ని పంచుకోవాలని అనిపిస్తుంది,అదేవిధంగా మనకు ఎప్పుడైనా బాగా బాధ, కష్ఠాలు కలిగినప్పుడు ఒకరితో  చెప్పుకోవాలని అనిపిస్తుంది . ఆ వ్యక్తి కోసం ఎల్లపుడు మీ గుండెలో స్థానం కల్పించి గుడి కట్టి ,ప్రేమించండి,గౌరవించండి.. ఆ వ్యక్తి పట్ల ఎల్లపుడు నిజాయితీగా ఉండండి .  ఆ వ్యక్తి మీ జీవితంలో ఉన్నారా .?? ఒక సరి అలోచించి ఎస్ అని చెప్పండి. లేకుంటే??.... జె పి భారత్.

ప్రపంచంలో అత్యధికంగా యువ శక్తి నిర్వీర్యం అయిపోతున్న దేశం నా భారత దేశం.

Image
ప్రపంచంలో అత్యధిక యువ శక్తి సంపద కల్గిన దేశం  నా భారత దేశం. ప్రపంచంలో అత్యధికంగా యువ శక్తి నిర్వీర్యం అయిపోతున్న దేశం  నా భారత దేశం.   సూర్య చంద్రులు ఉన్నంతవరకు యువ శక్తి  వివేకంతో ఉండాలి . ఈ దేశ యువ శక్తి...కుల,మత,ప్రాంత,వర్గ , స్వార్ధాన్ని,పిరికితనాన్ని,మూఢనమ్మకాలను, చెడు అలవాట్లను,సోమరితనాన్ని, అమాయకత్వాన్ని,అలసత్వాన్ని,అసాంఘిక బానిసత్వాన్ని వదిలి ఒక ఐదు 5 సంవత్సరాల కృషితో సమ సమాజ,నవ భారత నిర్మాణం న్యూ ఇండియా పార్టీతో సాధ్యం. జై ఓటర్ .... జై భారత్ .. .జై ధరిత్రి

"మీరు మాకు ఓటు ఇవ్వండి,మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్నిఇస్తాము ".@జయ ప్రకాష్ భారత్ 9100505556

Image

“ నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యాన్ని సాధిద్దాం” .@JPBHARAT

Image
దేశ సంపదలో ప్రతి VOTER   ని   భాగస్వామ్యం చేద్దాం . “ నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యాన్ని సాధిద్దాం” . ప్రతి ఒక్క ఓటరు ఆత్మ గౌరవంతో ,పూర్తి ఆర్ధిక స్వాతంత్ర్య హక్కుతో జీవించాలి . నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ,ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములుగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు మరియు మూలా స్వాములుగా మా యొక్క న్యూ ఇండియా పార్టీ సిద్ధాంతాన్ని,లక్ష్యాలను ఏర్పాటు చేసాము .మా పార్టీ సిద్ధాంతాలను లక్ష్యాలను కర పత్ర మాద్యం ద్వారా ప్రజలముందుకి తీసుకు వెళ్తున్నాము . న్యూ ఇండియా పార్టీ యొక్క సిద్ధాంతాలను లక్ష్యాలను ఆదరించే ప్రజలకు ఇదియే మా ఆహ్వానము . ప్రజలకు సేవ చేసే నిజమైన ప్రజాస్వామ్య నాయకులు   ప్రస్తుతమున్న సమాజానికి చాల అత్య అవసరం . పేదవారు ,యువత, మహిళలు రాజకీయాల్లోకి రావలసిన సమయం ఆసన్న   మయింది . ప్రస్తుతం రాజకీయాల్లో ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ,ప్రజాస్వామ్యం ఒక అపహాస్యంగా మారింది .సామాన్యుడు రాజకీయాల్లోకి ప్రవేశం లేకుండ చేసారు . రాజకీయాలు కేవలం వ్యాపారస్తుల చేతిలోకి వెళ్లిపోయాయి. న్యూ ఇండియా పార్టీ ప్రతి సామాన్యునికి,ప్రతి పేదవాడికి ,ప్రతి యువత...

ఇక చాలు ఈ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం .కొందరి వద్దే కేంద్రీకృతమైన సంపదను ...

Image

ఇక చాలు ఈ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం .కొందరి వద్దే కేంద్రీకృతమైన సంపదను అందరికి పంపిణి చేస్తాం . ఇది ఓటరు యొక్క యాచన కాదు ఇది ప్రతి ఓటరు యొక్క జన్మ హక్కు.

Image
https://youtu.be/JiUzblKGBvc రాజ్యాంగం దేశ సంపదపై అందరికి సమాన హక్కు కల్పించింది . ‌ కానీ దేశ సంపదను కొందరు స్వార్ధ దోపిడీదారులు మాత్రమే అనుభవిస్తూ సమస్త రాజకీయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకొని భోగాలు అనుభవిస్తున్నారు . పేదరికం , నిరుద్యోగం , ఆకలి చావులు , ఆర్ధిక దోపిడీలను , అవినీతిని , తీవ్రవాదాన్ని , స్వార్ధ రాజకీయాలను , కుల , మత , ప్రాంత , వర్గ విభేదాలను మరియు ఇంకా ఎన్నో సమస్యలను పెంచి పోషిస్తున్నారు . ఇక చాలు ఈ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం . ఇక చాలు మీ ఆటలు ... ఈ మా బాధలు . న్యూ ఇండియా పార్టీ దేశ సంపద ఫలాలను అందరికి సమానంగా అందే విదంగా ప్రతి నెల ప్రతి ఓటర్ కు 5000 రూపాయలతో మొదలు పెట్టి , ఆర్ధిక భద్రతతో పాటు , ఆర్ధిక స్వేచ్ఛను ప్రతి ఓటరుకు అందిస్తాం . కొందరి వద్దే కేంద్రీకృతమైన సంపదను అందరికి పంపిణి చేస్తాం . ఇది ఓటరు యొక్క యాచన కాదు ఇది ప్రతి ఓటరు యొక్క జన్మ హక్కు , రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పిస్తున్న ఆర్ధిక సామాజిక హక్కు . మన దేశం మన సంపద మన హక్కు . ప్రజా స్వామ్యంలో ప...

NEW INDIA PARTY PAMPHLETS FOR DISTRIBUTION ONLINE

Image

ఆర్థిక స్వాతంత్ర్య ఉద్యమం & ఆర్థిక భద్రతా చట్టం

Image
ఆర్థిక స్వాతంత్ర్య ఉద్యమం (నిర్వచనం,ఆవశ్యకాలు,పరిణామాలు,రాజకీయ సంస్కరణలు) ఈ దేశ ప్రజలను బానిస సంకెళ్ళ నుండి విముక్తి చేయడం కోసం అలనాడు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బలిదానాలు చేసిన స్వాతంత్ర్య సమర యోధుల లక్ష్యమైన సంపూర్ణ స్వరాజ్యాన్ని,భావి భారత ప్రజలకోసం ఆశించిన,కోరుకున్న సమ సమాజాన్ని, నవ భారతాన్ని సాధించడం కోసం చేస్తున్న ఈ ఉద్యమమే “ఆర్థిక స్వాతంత్ర్య ఉద్యమం” . భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కానీ స్వాతంత్ర్య ఫలాలు కొద్ది మంది స్వార్ధ దోపిడీదారుల చేతిలో చిక్కుకున్నాయి.భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్య్రం రాలేదు. దేశ ప్రజలందరూ పేదరికానికి మరియు బానిసత్వానికి మధ్య తేడా   తెలుసుకోవాలి. ఈ దేశంలో బానిసత్వం కొనసాగుతుంది.పోరాడవలసింది పేదరికం మీద కాదు బానిసత్వం మీద . ఈ బానిసత్వ పై పోరాటమే ఆర్థిక స్వాతంత్ర్య ఉద్యమం. దేశంలో ఆర్థిక స్వాతంత్య్రం   ప్రజలకు ఇవ్వకుండా   ప్రజాస్వామ్య దేశంలో   స్వాతంత్ర్యానికి ఎటువంటి అర్ధం లేదు. ప్రజాస్వామ్య దేశం అనిపించుకోదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములు. సకల సంపదకు దేశ ప్రజలే హక్కు ద...